APHerald-Movies |
- ఆ సినిమా ఇద్దరి టాప్ హీరోల జీవితాలతో ఆదుకుంది ...!!
- Brahmanandam’s bad side in discussion
- Omkar Annayya giving shivers
- Ali with Mumaith Khan Stills
- చెర్రితో నందమూరి హీరో ఢీ
- Even Naga Babu is using Pawan Kalyan ?
- Oo Roju Working Stills
- Ram Charan speaks finally….
- Havish Birthday Photos
- Dheerudu Movie Photos
- Bommai Nayakom Tamil Movie Spicy Stills
- Hot buzz - Ravi Teja's Balupu story
- Henna Chopra Latest Stills
- సల్మాన్ రేటు అదిరెన్!
- Only Hrithik can replace Ram Charan
- Sudheer Babu Stills
- తేజ మొండితనం
- Uncensored hot song from Poonam’s Nasha
- కృష్ణ అల్లుడు ఆడుతున్న గేమ్
- ప్రకాష్ రాజ్ ఔదార్యానికి మైండ్ బ్లాంక్ అయిన నిర్మాత ...!!!
- Nara Rohit Movie Launch
- Music Magic Movie Stills
- Kimaya Latest Stills
- Biskett Movie Posters
- Biskett Movie Stills
- Ram Charan Zanjeer Producers Changed
- సూర్యకి భయపడ్డ గోపీచంద్!
- Krish’s challenging entry inside mega compound
- Music Magic Movie Logo Launch
- Biskett Movie Press Meet
- Mahesh getting Irish Whisky for favorite person
- Mayadari Malligadu Movie Opening
- చరణ్ అబద్ధాల కోరు
- Ram Charan romance with Yevadu heroines
- ఆ ఛాన్స్ అమలాపాల్ కే!
- మెగా హీరోలు @250 కోట్లు
- Yevadu Movie Latest Stills
- Mayadari Malligadu poster
- రాజమౌళి కి ఆయుధాలు కావాలట....!
- రవితేజ గట్టెక్కేస్తాడా?
- Richa Gangopadhyay Latest Stills
- మద్యం రుచి ఎరుగని అక్కినేని...!
- Mayadari Maligadu Movie First Look Posters
- నాగబాబు రెచ్చిపోయాడు
- Kamna Jethmalani Latest Pics
- "నిజం" దొబ్బింది - మరి అబద్ధాలు.....?
- Rajamouli trashes rumors on Baahubali
- Army Helping for Uttarakhand People
- బ్రహ్మి మాటలు కింగుని గుర్తు చేసాయ్
- బూతు చిత్రాల దర్శకుడికి చిక్కిన బన్నీ!
- Aditi Sharma Photos
- జగపతిబాబు ఎవరిని కలిసాడు ...??
- అల్లుడి అడ్డాలో కొడుకుల డబ్బా ఏల నాగ్??
- Udaya Bhanu Latest Stills
- Prabhas Does the Mediation!
- దేవదాసు పుట్టి అరవై ఏళ్లు
- మహేష్ విషయంలో క్లారిటీ లేదు
- Pawan Kalyan Upsets Ram Charan!
- సమంతను జెనీలియాగా మార్చిన సిద్దార్ద్...!!
- Shriya Hot Images
- Varsha Raghav Latest Stills
ఆ సినిమా ఇద్దరి టాప్ హీరోల జీవితాలతో ఆదుకుంది ...!! Posted: 27 Jun 2013 12:21 AM PDT |
Brahmanandam’s bad side in discussion Posted: 26 Jun 2013 11:00 PM PDT If there is one key reason why many films in Tollywood are getting success, it is only due to one man. He is Brahmanandam and despite him becoming old, he is still considered as the best partner for heroes like Junior NTR, Ram Charan, Mahesh Babu and others. As an actor, Brahmanandam has earned a lot of reputation. |
Posted: 26 Jun 2013 07:00 PM PDT The TV industry is no longer the same small unit meant for home audience. It has become the key platform for even Tollywood to promote their films and attend various programs to speak about their films. Within the same circle, there are few anchors who are very famous and got celebrity status. One among them is Omkar. |
Posted: 26 Jun 2013 02:50 PM PDT |
Posted: 26 Jun 2013 02:40 PM PDT |
Even Naga Babu is using Pawan Kalyan ? Posted: 26 Jun 2013 02:03 PM PDT Mega brothers Chiru, Naga Babu and Pawan Kalyan share a good emotional bonding with each other is open secret. TFI quotes mega brothers as best example of brotherhood, both Pawan-Naga Babu standing beside Chiru when PRP party started and world knows Pawan sold his farm house when Orange film faced finical losses. There is n-number of examples like this to show mega brother stand by each other sides. |
Posted: 26 Jun 2013 01:45 PM PDT |
Posted: 26 Jun 2013 01:19 PM PDT |
Posted: 26 Jun 2013 01:05 PM PDT |
Posted: 26 Jun 2013 12:37 PM PDT |
Bommai Nayakom Tamil Movie Spicy Stills Posted: 26 Jun 2013 12:23 PM PDT |
Hot buzz - Ravi Teja's Balupu story Posted: 26 Jun 2013 12:13 PM PDT |
Posted: 26 Jun 2013 12:02 PM PDT |
Posted: 26 Jun 2013 12:00 PM PDT స్టార్లు పట్టిందల్లా బంగారమే. అందునా బాలీవుడ్ స్టార్ల క్రేజ్ కి అంతు ఎక్కడిది?? తెలుగులో ఒక్క సినిమాకి పది కోట్ల పారితోషికం తీసుకొంటున్నారంటే అమ్మె అంటున్నారు. కానీ... సల్మాన్ లాంటి స్టార్ హీరో ఒక సంస్థకు ప్రచార కర్తగా వ్యవహరించడానికి ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. సల్మానా... మజాకా? |
Only Hrithik can replace Ram Charan Posted: 26 Jun 2013 11:57 AM PDT |
Posted: 26 Jun 2013 11:50 AM PDT |
Posted: 26 Jun 2013 11:30 AM PDT మనకున్న దర్శకుల్లో మహా మొండి దర్శకుడు తేజ. ఒకరు చెప్పింది ఆయన చేయరు. ఆయనకు నచ్చిందే చేస్తారు. తన విషయాల్లో వేలు పెడతారనే భయంతోనే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సాహసించరు. చెప్పింది చెప్పినట్టు చేస్తారని కొత్తవాళ్లనే ఎంచుకొంటారు. ఆయన ఎంత మొండివాడో... ఆయనే చెప్పుకొచ్చారు ఇలా. |
Uncensored hot song from Poonam’s Nasha Posted: 26 Jun 2013 11:05 AM PDT |
Posted: 26 Jun 2013 10:49 AM PDT ప్రేమ కథా చిత్రమ్‌తో తొలి విజయాన్ని అందుకొన్నాడు కృష్ణ మేనల్లుడు సుధీర్‌బాబు. ఇప్పుడు మాయిదారి మల్లిగాడుగా ముస్తాబవుతున్నాడు. కృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా టైటిల్ ఇది. ప్రేమకథా చిత్రమ్‌లో కృష్ణ పాట (వెన్నెలైనా చీకటైనా - పచ్చని సంసారం) వాడుకొన్న అల్లుడు ఇప్పుడు ఏకంగా కృష్ణ టైటిల్ పెట్టేసుకొన్నాడు. |
ప్రకాష్ రాజ్ ఔదార్యానికి మైండ్ బ్లాంక్ అయిన నిర్మాత ...!!! Posted: 26 Jun 2013 10:16 AM PDT |
Posted: 26 Jun 2013 10:15 AM PDT |
Posted: 26 Jun 2013 10:01 AM PDT |
Posted: 26 Jun 2013 09:42 AM PDT |
Posted: 26 Jun 2013 09:32 AM PDT |
Posted: 26 Jun 2013 09:16 AM PDT |
Ram Charan Zanjeer Producers Changed Posted: 26 Jun 2013 09:12 AM PDT |
Posted: 26 Jun 2013 09:00 AM PDT ఏ ముహూర్తన సాహసం మొదలెట్టారో గానీ, ఆ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సతమతమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. అయితే విడుదల తేదీ మాత్రం కోర్టు వాయిదాలను తలపిస్తోంది. ముందు ఈ సినిమాని వేసవికి తీసుకురావాలి అనుకొన్నారు. పెద్ద సినిమా హంగామా, ఐపీఎల్ ఉండడంతో వెనక్కి వెళ్లింది. |
Krish’s challenging entry inside mega compound Posted: 26 Jun 2013 09:00 AM PDT Though Tollywood is filled with many talented directors only very few men have the credit of getting named as intelligent directors. One among them is Krish. As of today, except his debut film 'Gamyam' none of his other films worked at the box office but still he is considered a director with good material. |
Posted: 26 Jun 2013 08:50 AM PDT |
Posted: 26 Jun 2013 08:37 AM PDT |
Mahesh getting Irish Whisky for favorite person Posted: 26 Jun 2013 08:32 AM PDT Mahesh Babu is a very private person and it is only in the last few years he opened up to media and fans. Still, he maintains a lot of silence and speaks only when required. But it is heard that he is very close to few people in his life and one among them happens to be his brother in law Jay Galla. |
Mayadari Malligadu Movie Opening Posted: 26 Jun 2013 08:13 AM PDT |
Posted: 26 Jun 2013 08:00 AM PDT |
Ram Charan romance with Yevadu heroines Posted: 26 Jun 2013 07:07 AM PDT |
Posted: 26 Jun 2013 07:00 AM PDT తమిళనాట త్రిష, అమలాపాల్ మధ్య రసవత్తరమైన పోటీ నడుస్తోంది. త్రిష చేయాల్సిన సినిమాల్ని అమలాపాల్ లాక్కుంటోంది. అమలా ప్లేసులోకి త్రిష వస్తోంది. ధ్రువ నక్షత్రం సినిమా విషయంలోనూ ఇంతే. సూర్య కథానాయకుడిగా నటించనున్న చిత్రమిది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో కథనాయిక స్థానం త్రిష-అమలాపాల్‌ల మధ్య దోబూచులాడుతోంది. |
Posted: 26 Jun 2013 06:59 AM PDT |
Posted: 26 Jun 2013 06:51 AM PDT |
Posted: 26 Jun 2013 06:09 AM PDT Checkout the latest poster of Sudheer Babu's new movie 'Mayadari Malligadu' poster which was released few minutes back by its makers. Debutant director Hanuman is very confident about 'Mayadari Malligadu' movie and shooting of this flick will begin shortly. Most of the cast and crew is filled in but makers are looking for heroine now, wish a Telugu girl roped in. |
రాజమౌళి కి ఆయుధాలు కావాలట....! Posted: 26 Jun 2013 06:06 AM PDT |
Posted: 26 Jun 2013 06:00 AM PDT వరుస ఫ్లాప్‌లతో తన ఇమేజ్‌కి డామేజీ తెచ్చుకొన్నాడు రవితేజ. మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్‌లైన్ కూడా ఏనాడో చెరిగిపోయింది. రవితేజ సినిమా అంటే మహాఅయితే మూడురోజులే అనే నిర్ణయానికి వచ్చేశారంతా. సినిమా బయటకు రాకముందే నెగిటీవ్ టాక్ వ్యాపించడం మామూలైపోయింది. అయితే చాలా కాలం తరవాత రవితేజ సినిమాకి పాజిటీవ్ టాక్ వినిపిస్తోంది. |
Richa Gangopadhyay Latest Stills Posted: 26 Jun 2013 05:27 AM PDT Richa Gangopadhyay Latest Stills | Richa Gangopadhyay Latest Images | Richa Gangopadhyay Latest Photos | Richa Gangopadhyay Latest Gallery | Richa Gangopadhyay Latest Pics | Richa Gangopadhyay Latest Wallpapers | Richa Gangopadhyay Photos | Richa Gangopadhyay Images | Richa Gangopadhyay Pics | Richa Gangopadhyay Spicy Images | |
మద్యం రుచి ఎరుగని అక్కినేని...! Posted: 26 Jun 2013 05:27 AM PDT |
Mayadari Maligadu Movie First Look Posters Posted: 26 Jun 2013 05:24 AM PDT |
Posted: 26 Jun 2013 05:00 AM PDT మెగా కుటుంబంలోంచి వచ్చి, హీరో అవ్వకుండా సైడ్ క్యారెక్టర్లతో సంతృప్తి పడిపోయాడు నాగబాబు. చందమామ లాంటి సినిమాల్లో నాగబాబు నటనకు మంచి పేరొచ్చింది. ఆ స్థాయిలో గుర్తిండిపోయే క్యారెక్టర్ ఆయనకు ఈమద్య పడలేదు. తాజాగా 1000 అబద్ధాలు సినిమాలో నాగబాబుకి అదిరిపోయే క్యారెక్టర్ పడిందట. ఈ సినిమాతో నాగబాబు పేరు మార్మోగిపోవడం ఖాయం అని ఆ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. |
Posted: 26 Jun 2013 04:41 AM PDT |
"నిజం" దొబ్బింది - మరి అబద్ధాలు.....? Posted: 26 Jun 2013 04:39 AM PDT |
Rajamouli trashes rumors on Baahubali Posted: 26 Jun 2013 04:35 AM PDT Srisaila Sri Rajamouli screen named SS Rajamouli created new bench mark in direction department for present directors in TFI and aspiring film makers too. His last film Eega has taken Tollywood name across the world not only in terms of creative content but also for its brilliant technical side of film making. This has generated high expectations and uncountable number of rumors on his upcoming film Baahubali. |
Army Helping for Uttarakhand People Posted: 26 Jun 2013 04:27 AM PDT |
బ్రహ్మి మాటలు కింగుని గుర్తు చేసాయ్ Posted: 26 Jun 2013 04:16 AM PDT |
బూతు చిత్రాల దర్శకుడికి చిక్కిన బన్నీ! Posted: 26 Jun 2013 04:00 AM PDT బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ ముసురుకోవడం చిత్ర పరిశ్రమలో కామనే. ఓ విజయం దక్కగానే అతని వెంట పొలోమని పడతారు. అలాంటిది వరుసగా మూడు హిట్లు కొడితే ఆగుతారా? కర్చీప్ల మీద కర్చీఫ్ లు వేసెయ్యరూ. మారుతి విషయంలోనూ అదే జరుగుతోంది. ఈరోజుల్లో, బస్‌స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లతో పరిశ్రమను ఆకట్టుకొన్నాడు మారుతి. ఇప్పుడు అతనితో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు, హీరోలూ ఎదురుచూస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు బన్నీ కూడా చేరిపోయాడు. |
Posted: 26 Jun 2013 03:50 AM PDT |
జగపతిబాబు ఎవరిని కలిసాడు ...?? Posted: 26 Jun 2013 03:49 AM PDT |
అల్లుడి అడ్డాలో కొడుకుల డబ్బా ఏల నాగ్?? Posted: 26 Jun 2013 03:42 AM PDT |
Posted: 26 Jun 2013 03:17 AM PDT |
Posted: 26 Jun 2013 03:05 AM PDT |
Posted: 26 Jun 2013 03:00 AM PDT అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లోనే కాదు, యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఓ క్లాసిక్ దేవదాసు. బెంగాలీ రచయిత శరత్ రచించిన నవలకు వెండితెర రూపం ఈ సినిమా. నృత్యదర్శకుడు వేదాంతం రాఘవయ్య మెగాఫోన్ పట్టి, ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. పార్వతి పాత్రలో మహానటి సావిత్రి నటించింది. ఈ సినిమా విడుదలై 2013 జూన్ 26 నాటికి సరిగ్గా 60 ఏళ్లు. అంటే... మన దేవదాసు షష్టిపూర్తి చేసుకొంటున్నాడన్నమాట. |
Posted: 26 Jun 2013 02:57 AM PDT |
Pawan Kalyan Upsets Ram Charan! Posted: 26 Jun 2013 02:53 AM PDT |
సమంతను జెనీలియాగా మార్చిన సిద్దార్ద్...!! Posted: 26 Jun 2013 02:51 AM PDT |
Posted: 26 Jun 2013 02:47 AM PDT |
Posted: 26 Jun 2013 01:52 AM PDT |
You are subscribed to email updates from APHerald To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments:
Post a Comment