Friday, May 10, 2013

APHerald-Movies

APHerald-Movies


షారూఖ్ సినిమాకి అరుదైన గౌర‌వం

Posted: 11 May 2013 12:16 AM PDT

షారూఖ్ సినిమాకి అరుదైన గౌర‌వం
దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయింగే... ఈ సినిమా అంటే బాలీవుడ్ జ‌నాలు ప‌డి చ‌చ్చిపోతారు.

Nandamuri fans vs Jr NTR fans- who is strong?

Posted: 10 May 2013 11:00 PM PDT

Nandamuri fans vs Jr NTR fans- who is strong?
There was a time when Nandamuri fans meant all those who admired Nandamuri Balakrishna and Junior NTR. Some support was also given to Nandamuri Kalyanram. But today, the situation is different. There seem to be some visible cracks between the relationship of Balakrishna and Junior NTR. As a result, there has been a split in the fan base also.

The twisted love story of Aamir Khan

Posted: 10 May 2013 07:00 PM PDT

The twisted love story of Aamir Khan
Aamir Khan is considered as the perfectionist in his job and anything he undertakes there is a lot of precision and thorough thinking. But all that practical approach doesn't apply to few things in life and one subject is love. If one has to look at the way Aamir fell in love with Kiran, one would understand.

మ‌రో ద‌ర్శకుడిని బుక్ చేసుకున్న బండ్లగ‌ణేష్‌

Posted: 10 May 2013 03:00 PM PDT

మ‌రో ద‌ర్శకుడిని బుక్ చేసుకున్న బండ్లగ‌ణేష్‌
ఎక్కడ చెక్కెర ఉంటుందో అక్కడ చీమ‌లుంటాయ్‌... ఇదెంత నిజ‌మో స‌క్సెస్ ఎక్కడుంటే బండ్లగ‌ణేష్ అక్కడుంటాడు అనేది కూడ అంతే నిజం అంటున్నారు

వ‌న్స్ మోర్

Posted: 10 May 2013 02:12 PM PDT

వ‌న్స్ మోర్
కొన్ని జంట‌ల‌ను తెర‌పై ఎన్ని సార్లు చూసినా చూడాల‌నిపిస్తుంటుంది. వారినే సినిమా భాష‌లో హిట్ పెయిర్ అంటూ సంభోదిస్తుంటారు కూడా. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే అభిమానుల కంటే ముందు హీరోలే ఏ భామ కంఫ‌ర్ట్ గా వుంటే ఆ సుంద‌రితో మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌త క‌ట్టేస్తుంటారు. అది తెలియ‌క మ‌నం ఆద‌రిస్తుంటాం. హిట్ పెయిర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటాం.

సుకుమారుడు: రివ్యూ

Posted: 10 May 2013 02:00 PM PDT

సుకుమారుడు: రివ్యూ
Sukumarudu Telugu Movie Review | Sukumarudu Movie Review | Sukumarudu Telugu Movie Rating | Sukumarudu Movie Rating | Sukumarudu Telugu Movie Cast & Crew, Music, Performances

ప‌వ‌న్‌కి క‌థానాయిక‌ల కొర‌త‌

Posted: 10 May 2013 01:12 PM PDT

ప‌వ‌న్‌కి క‌థానాయిక‌ల కొర‌త‌
ప‌వ‌న్ క‌ల్యాణ్‌లాంటి స్టార్ హీరో ప‌క్క‌న న‌టించే అవ‌కాశం వ‌స్తుందంటే ఎవ‌రు మాత్రం వ‌దులుకొంటారు

ఛార్మి మైకం ఎలా ఉంటుందో

Posted: 10 May 2013 01:05 PM PDT

ఛార్మి మైకం ఎలా ఉంటుందో
గ్లామ‌ర్‌, న‌ట‌న రెండూ క‌లిపిన క‌థానాయిక ఛార్మి. ఈమధ్య స‌రైన అవ‌కాశాలు అందుకోవ‌డంలో విఫ‌లం అవుతోంది.

Sukumarudu Telugu Movie Review, Rating

Posted: 10 May 2013 12:46 PM PDT

Sukumarudu Telugu Movie Review, Rating
Sukumarudu Review | Sukumarudu Movie Review | Sukumarudu Review, Rating | Sukumarudu Rating | Sukumarudu Telugu Movie Stroy, Cast & Crew, Music, Performances

గుండ‌మ్మ క‌థ ఉంటుందా

Posted: 10 May 2013 12:14 PM PDT

గుండ‌మ్మ క‌థ ఉంటుందా
నాగ‌చైత‌న్య‌కు గుండ‌మ్మ క‌థ సినిమాని రీమేక్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఆశ‌. రీమేక్ చేస్తే... ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించాల‌ని అనుకొంటున్నాడు

భారతీయ సినిమాకు తోలి పాపులర్ హీరోయిన్....!

Posted: 10 May 2013 11:55 AM PDT

భారతీయ సినిమాకు తోలి పాపులర్ హీరోయిన్....!
భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ పాల్కే "రాజా హరిచంద్ర" సినిమా నిర్మిస్తూ చంద్రమతి పాత్ర కోసం ఆర్టిస్ట్ లను వెతుకుతూ ఉంటె ఆ పాత్ర పోషించడానికి ఎవరూ ముందుకు రాలేదట.

కాజ‌ల్‌ని కాకా పడుతోన్న బ‌న్నీ

Posted: 10 May 2013 11:16 AM PDT

కాజ‌ల్‌ని కాకా పడుతోన్న బ‌న్నీ
సాధార‌ణంగా హీరోల‌ను మోసేస్తుంటారు క‌థానాయిక‌లు. అబ్బో.. ఆ హీరోతో క‌లిసి న‌టించ‌డం మా అదృష్టం అంటూ బిల్డ‌ప్‌లు ఇస్తుంటారు

హాట్ టాపిక్‌గా నయనతార మ్యారేజ్ మ్యాటర్

Posted: 10 May 2013 10:58 AM PDT

హాట్ టాపిక్‌గా నయనతార మ్యారేజ్ మ్యాటర్
సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార.. నటుడు ఆర్యతో ఏడడుగులు నడవబోతోందంటూ వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ గొప్పా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గొప్పా

Posted: 10 May 2013 10:52 AM PDT

ఎన్టీఆర్ గొప్పా  ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గొప్పా
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గొప్పా ... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గొప్పా.. ఈ ప్రశ్న అభిమానుల‌ను అడిగితే మా హీరో అంటే మా హీరోనే గొప్ప అంటారు

జైలుకెళ్లాల్సిన సమయంలో సంజయ్‌దత్ రికార్డు!

Posted: 10 May 2013 10:40 AM PDT

జైలుకెళ్లాల్సిన సమయంలో సంజయ్‌దత్ రికార్డు!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రియల్ లైఫ్.. రీల్ లైఫ్ లా తలపిస్తోంది. సుప్రీంకోర్టు విధించిన అయిదేళ్ల జైలు శిక్షపై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

SC rejects Sanjay Dutt review petition

Posted: 10 May 2013 10:06 AM PDT

SC rejects Sanjay Dutt review petition
SC rejects Sanjay Dutt review petition

New Pawan in ‘Gabbar Singh 2’

Posted: 10 May 2013 10:00 AM PDT

New Pawan in
Power Star Pawan Kalyan was going through a series of flops for a long time and all that got wiped off with one single blockbuster. This was the film 'Gabbar Singh' and credit should also be given to director Harish Shankar to understand the image and pulse of Pawan in the right way and putting it forward to power star fans and audience.

‘Bahubali’ shooting date confirmed

Posted: 10 May 2013 08:19 AM PDT

One of the most talked about and highly anticipated film in Tollywood is 'Bahubali' and the reason for that is, it is a period film starring Prabhas and Rana. The other important point is, it is directed by S S Rajamouli. From a long time, the talk has been happening but now a concrete update has arrived.

Satire – Tollywood’s blockbuster producer

Posted: 10 May 2013 08:18 AM PDT

Satire – Tollywood
Though it may not involve much of efforts it is definitely a responsible and most important job in the film industry. We are talking about the producers and without them there is no industry. It is the producer who puts the money and gives birth to a film. But there are times when some producers overact and become a target for joke.

Zanjeer villain breaking records

Posted: 10 May 2013 08:03 AM PDT

Zanjeer villain breaking records
Zanjeer villain breaking records

కొన్ని త‌ప్పులు చేశా: నాగచైత‌న్య‌

Posted: 10 May 2013 07:14 AM PDT

కొన్ని త‌ప్పులు చేశా:  నాగచైత‌న్య‌
నా కెరీర్‌లో కొన్ని త‌ప్పులు చేశా. వాటిని స‌రిదిద్దుకోవ‌డానికి ప్ర‌య‌త్నించా అవేం నా కెరీర్‌కి ఆటంకం కాలేదు

Tadakha (Thadaka) Telugu Movie Review, Rating - Naga Chaitanya & Sunil Film

Posted: 10 May 2013 07:02 AM PDT

Tadakha (Thadaka) Telugu Movie Review, Rating - Naga Chaitanya & Sunil Film
Tadakha (THADAKA) Review | Tadakha Movie Review | Thadaka Rating | Thadaka Review, Rating | Read Tadakha Telugu Movie Live Updates, Story, Cast & Crew, Music, Performances - APHerald.com

ఎవ‌డు ఆడియో ఫంక్షన్‌కి అడ్డుగా రామ్‌చ‌ర‌ణ్ ర‌చ్ఛ

Posted: 10 May 2013 06:57 AM PDT

ఎవ‌డు ఆడియో ఫంక్షన్‌కి అడ్డుగా రామ్‌చ‌ర‌ణ్ ర‌చ్ఛ
మెగాస్టార్ త‌ర్వాత ఆ స్థానం రామ్ చ‌ర‌ణ్‌దే అంటూ అడిడోరియం అదిరిప‌డేలా అరిచిన అల్లుఅర్జున్ కు స‌పోర్ట్‌గా కెవ్వుమ‌ని అరిచారు అభిమానులు

రివ్యూ: తడాఖా

Posted: 10 May 2013 06:31 AM PDT

రివ్యూ: తడాఖా
Tadakha Telugu Movie Review, Rating | Naga Chaitanya | Sunil | Story | Live Updates | Tadakha Telugu Movie Cast & Crew, Music, Performances - APHerald.com

ఒకే స్క్రీన్ పై మూడు యంగ్ టైగర్ లు.....!

Posted: 10 May 2013 06:25 AM PDT

ఒకే స్క్రీన్ పై  మూడు యంగ్ టైగర్ లు.....!
ద్విపాత్రాభినయం చేయడం మన టాలీవుడ్ హీరోలకు కొత్త ఏమి కాదు. అక్కినేని,ఎన్టిఆర్ ల నుంచి నేటి క్రేజీ యంగ్ హీరోలదాకా చాలామంది చాలా సినిమాలలో ద్విపాత్రాభినయం చేసి వారి అభిమానులను మెప్పించారు

ప్రిన్స్ , రాజ‌మౌళీల రాజ‌ముద్ర

Posted: 10 May 2013 06:25 AM PDT

ప్రిన్స్ , రాజ‌మౌళీల రాజ‌ముద్ర
చాలా రోజులుగా అంద‌రి నోళ్లలో , మీడియాలో నానుతున్న , చ‌క్కర్లు కొడుతున్న విష‌యం రాజ‌మౌళి డైరెక్షన్లో ప్రిన్స్ త్వర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని. ఇపుడు ఇదే విష‌యం మ‌ళ్లీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. బాహుబ‌లి త‌ర్వాత ప్రిన్స్్తోనే రాజ‌మౌళి సినిమా వుంటుంద‌ని..సినిమా పేరు రాజ‌ముద్ర అని ఓ టాక్ వినిపిస్తోంది.

వ‌రుణ్ ప‌చ్చి మోస‌గాడా....?

Posted: 10 May 2013 06:18 AM PDT

వ‌రుణ్ ప‌చ్చి మోస‌గాడా....?
వరుణ్ సందేశ్.......ఈ పేరు వింటే హ్యాపిడేస్, కొత్తబంగారు లోకం లాంటి క్యూట్ ఫిల్మ్స్, అందులో ప‌క్కింటి కుర్రాడిలా అనిపించే వ‌రుణ్ అభిన‌యం గుర్తొస్తుంది. అయితే సినిమాలో క‌నిపించేంత మంచి వాడు కాద‌ట వ‌రుణ్.

కండ‌ల‌ వీరుడి కొత్త ఫిగ‌ర్

Posted: 10 May 2013 06:13 AM PDT

కండ‌ల‌ వీరుడి కొత్త ఫిగ‌ర్
Mr. Bollywood and 40+ years bachelor Salman khan is known for his datings, more than his performance and cinemas ... Sallu Bhai is in news for his dating endeavors. Bollywood grapevine quote that Sallu Bhai got his next girl friend in Rumenia and they are hoping atleast with this girl Salman get settled in life.

బాలీవుడ్ బేబీని ప‌ట్టిన ప‌వ‌ర్ స్టార్

Posted: 10 May 2013 06:10 AM PDT

బాలీవుడ్ బేబీని ప‌ట్టిన ప‌వ‌ర్ స్టార్
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బర్ సింగ్-2 రోజుకో న్యూస్ తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ల విష‌యంలో కాస్త గంద‌ర‌గోళ ప‌రిస్తితి ఏర్పిడిన‌ట్టు క‌నిపించినా అభిమానులు సంతోషించే కొత్త కొత్త విశేషాలు బ‌య‌టికొస్తున్నాయి.

సంజ‌య్‌ద‌త్‌ను భ‌య‌పెట్టిన ఖ‌ల్‌నాయ‌క్ సీక్వెల్‌

Posted: 10 May 2013 05:40 AM PDT

సంజ‌య్‌ద‌త్‌ను భ‌య‌పెట్టిన ఖ‌ల్‌నాయ‌క్ సీక్వెల్‌
సంజ‌య్‌ద‌త్ కెరియ‌ర్ బ్లాక్‌బ‌స్టర్‌గా నిలిచిన ఖ‌ల్‌నాయ‌క్ మూవీను రిమేక్ చేసే దిశ‌గా ఆలోచ‌న‌లు జ‌రుగుతున్నాయి.

రానా, త్రిష తెగ ఎంజాయ్ చేస్తున్నారు

Posted: 10 May 2013 05:16 AM PDT

రానా, త్రిష తెగ ఎంజాయ్ చేస్తున్నారు
మా హెడ్డింగ్ చూసి త‌ప్పుగా అర్థం చేసుకోకండి. రానా, త్రిష ఇద్ద‌రికీ క్రికెట్ పిచ్చి కాస్త ఎక్క‌వ

గ‌బ్బ‌ర్ సింగ్ 2కి ముహూర్తం ఖ‌రారు

Posted: 10 May 2013 04:35 AM PDT

గ‌బ్బ‌ర్ సింగ్ 2కి ముహూర్తం ఖ‌రారు
ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌. ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్ గా త‌యారైంది

సిక్స్‌ప్యాక్‌లో పోటుగాడు

Posted: 10 May 2013 03:33 AM PDT

సిక్స్‌ప్యాక్‌లో పోటుగాడు
మిస్ట‌ర్ నోకియా, ఊ కొడ‌తారా, ఉలిక్కిప‌డ‌తారా సినిమాల‌తో చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి మంచు మ‌నోజ్‌కి

Rajamouli to glorify Rajanna's son

Posted: 10 May 2013 03:00 AM PDT

Rajamouli to glorify Rajanna
Rajamouli to glorify Rajanna's son

టాలీవుడ్ లో ఈ పాత్రకు ఎందుకు ఇంత క్రేజ్ !!!

Posted: 10 May 2013 02:42 AM PDT

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే వేశ్య పాత్రను హైలెట్ చేస్తూ వస్తున్న సినిమాలుగా మారిపోయాయి

The most 'romantic film' of the century is

Posted: 10 May 2013 02:37 AM PDT

The most
The most 'romantic film' of the century is

రామ్‌చ‌ర‌ణ్ ఎంత మంచోడో

Posted: 10 May 2013 02:27 AM PDT

రామ్‌చ‌ర‌ణ్ ఎంత మంచోడో
రామ్‌చ‌ర‌ణ్ ఎంత గొప్ప న‌టుడో. గురువారం పెట్టిన ప్రెస్‌మీట్లో అర్థ‌మైపోయింది. వారెవా ఏం న‌ట‌న‌ నిజంగా మెగా న‌ట‌ వారసుడు అనిపించాడు

గ‌బ్బ‌ర్ సింగ్ క‌థ ఇంకా రెడీ కాలేదు

Posted: 10 May 2013 01:30 AM PDT

గ‌బ్బ‌ర్ సింగ్ క‌థ ఇంకా రెడీ కాలేదు
రెండో గ‌బ్బర్‌ సింగ్ సినిమా మొద‌ల‌వ్వ‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టేట్టు ఉంది.

Triple treat in Tiger's Ramayya Vastavayya

Posted: 10 May 2013 01:00 AM PDT

Triple treat in Tiger
Triple treat in Tiger's Ramayya Vastavayya

No comments:

Post a Comment