Friday, May 17, 2013

APHerald-Movies

APHerald-Movies


అమ్మాయిలను చూసి బయపడుతున్న బన్నీ

Posted: 18 May 2013 12:38 AM PDT

అమ్మాయిలను చూసి బయపడుతున్న బన్నీ
ఎన్నో అంచనాలు ఉన్న అల్లుఅర్జున్ 'ఇద్దరు అమ్మాయిలతో' సినిమా ఈ నెల 24న విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ సినిమా బాగా వచ్చింది అని టాక్ వచ్చినా బన్నీ మాత్రం భయంగా ఉంటున్నాడట,

రాయంచ రియ‌ల్ లవ్ స్టోరి

Posted: 18 May 2013 12:30 AM PDT

రాయంచ రియ‌ల్ లవ్ స్టోరి
రాయంచ‌...ఈ పేరు మీరు పురాణాల్లో మీరు వినే వుంటారు. రాయంచ అనేది ఓ అమ్మాయి పేరు.

చ‌ర‌ణ్‌, మ‌హేష్ కంటే ప్ర‌భాస్ బెస్ట్‌!!

Posted: 17 May 2013 11:14 PM PDT

చ‌ర‌ణ్‌, మ‌హేష్ కంటే ప్ర‌భాస్ బెస్ట్‌!!
ఈ మాట మేం చెప్ప‌డం లేదు. గ‌ణాంకాలే చెబుతున్నాయి.

పాపం... మున్నాభాయ్‌!

Posted: 17 May 2013 09:04 PM PDT

పాపం... మున్నాభాయ్‌!
సంజ‌య్ ద‌త్ ఆశ‌ల‌న్నీ అడియాశ‌లు అయ్యాయి. కోర్టు క‌నిక‌రించ‌లేదు. ఎన్ని పిటీష‌న్లు వేసినా... అవ‌న్నీ చెత్త బుట్ట‌లోకి వెళ్లిపోయాయి.

ఈయేడాది పెళ్లిచేసుకోద‌ట‌!

Posted: 17 May 2013 07:08 PM PDT

ఈయేడాది పెళ్లిచేసుకోద‌ట‌!
``నాకు న‌చ్చిందే చేస్తా. మ‌న‌సుకు ఏది అనిపిస్తే అదే మాట్లాడ‌తా. పెళ్లి చేసుకోవాల‌ని ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చేసుకొంటా..`` అని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతోంది ఛార్మి.

చ‌ర‌ణ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్‌!

Posted: 17 May 2013 05:32 PM PDT

చ‌ర‌ణ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్‌!
రామ్‌చ‌ర‌ణ్ వేగం పెంచాడు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మ‌రో సినిమా ఒప్పేసుకొంటున్నాడు.

హ‌న్సిక, తంబీలు , ఓ ఇడ్లీ క‌ధ‌

Posted: 17 May 2013 03:55 PM PDT

హ‌న్సిక,  తంబీలు , ఓ ఇడ్లీ క‌ధ‌
త‌మిళ తంబీల‌కు ఓ పిచ్చి వుందండి. హీరోయిన్ న‌చ్చిందంటే ఆరాదిస్తారు. గుడులు క‌ట్టేస్తారు.

లారెన్స్ ఆరు పాత్రల్లో అరిపిస్తాడా....?

Posted: 17 May 2013 03:18 PM PDT

లారెన్స్ ఆరు పాత్రల్లో అరిపిస్తాడా....?
లారెన్స్......స్టెప్స్ ఏ రేంజ్ లో వేస్తాడో, హీరోల‌తో వేయిస్తాడో... యాక్టింగ్ కూడా అదే స్ధాయిలో చేస్తాడు.

అందులోకూడా దిగిపోతానంటోంది

Posted: 17 May 2013 03:14 PM PDT

అందులోకూడా దిగిపోతానంటోంది
బాలీవుడ్ హాట్ భామ వీణామాలిక్ దృష్టి ఇప్పుడు రాజ‌కీయాల‌పై ప‌డింది.

Mahesh Babu three shades in Tsunami

Posted: 17 May 2013 02:56 PM PDT

Mahesh Babu three shades in Tsunami
Charming prince Mahesh Babu is back to shooting track for Sukumar's untitled film after spending quality time with his family on a spl vacation. APHerald has already updated you that makers are considering Tsunami as title for this action thriller.

శృతి ఫోటో కు సూపర్ రెస్పాన్స్

Posted: 17 May 2013 02:06 PM PDT

శృతి ఫోటో కు సూపర్ రెస్పాన్స్
శృతిహాసన్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

Tollywood calling her Telugu Bebo

Posted: 17 May 2013 01:21 PM PDT

Tollywood calling her Telugu Bebo
We have seen many actresses who resemble star heroines and get the tag of junior. Sneha Ullal is called Jr Aishwarya, Kamna is called Jr Sridevi, Kriti Kharbanda is called Junior Jayaprada, Amala Paul is called Junior Deepika Padukone. And now it is heard that the Tollywood industry is calling another girl as Telugu Bebo.

లక్షే కొంప‌ముంచిందా..

Posted: 17 May 2013 01:00 PM PDT

లక్షే కొంప‌ముంచిందా..
యాంక‌ర్‌గా చేస్తున్న అన‌సూయ మాత్రం సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. దాదాపు ఫేమ‌స్ యాంకర్లకు మాత్రమే చెల్లుబాటు డిమాండింగ్ యాంక‌ర్‌, అన‌సూయాకు అల‌వాడు ప‌డింద‌ని...

త్రివిక్రమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్

Posted: 17 May 2013 12:48 PM PDT

త్రివిక్రమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Prostitute turns Power Star!

Posted: 17 May 2013 12:20 PM PDT

Prostitute turns Power Star!
Prostitute turns Power Star!

కుదిరిన జూనియ‌ర్‌ ముహ‌ర్తం

Posted: 17 May 2013 12:02 PM PDT

కుదిరిన జూనియ‌ర్‌ ముహ‌ర్తం
అస‌లే రాజ‌కీయ బ‌లాబ‌లాలకు తొడ‌కొడుతున్న తెలుగు దేశం పార్టీలో ఇప్పుడు జూ.ఎన్టీఆర్ పుట్టిన‌రోజు గురించే చ‌ర్ఛ జ‌రుగుతుంది. అంతే కాకుండా జూనియ‌ర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌న్ని ఘ‌నంగా జ‌రపాల‌ని నిశ్ఛయించుకుంటున్నారు. అదే రోజున రా.వ మూవీ ఫ‌స్ట్‌లుక్ ...

ఆ ఇద్దరిలో టైటిల్ రోల్ ఎవ‌డు..?

Posted: 17 May 2013 11:45 AM PDT

ఆ ఇద్దరిలో టైటిల్ రోల్ ఎవ‌డు..?
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతున్న క్రేజీ ఫిల్మ్ ఎవ‌డు.

బాలీవుడ్ వెళ్తున్న బాద్‌షా?!

Posted: 17 May 2013 11:15 AM PDT

బాలీవుడ్ వెళ్తున్న బాద్‌షా?!
తెలుగు సినిమాల్ని బాలీవుడ్‌లో రీమేక్‌లు చేసుకొని హిట్లు కొడుతున్నాడు ప్ర‌భుదేవా.

త్రిష‌కు చిన్నోడే కావాల‌ట‌

Posted: 17 May 2013 11:06 AM PDT

త్రిష‌కు చిన్నోడే కావాల‌ట‌
జ‌న‌ర‌ల్ గా మ‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోకు ఎంత ఏజ్ వున్నా ప‌ర్లేదు. కానీ హీరోయిన్ కు మాత్రం రెండు ప‌దుల వ‌య‌స్సు దాటొద్దు.

ట్వీట్ రివ్యూ: రామాచారి

Posted: 17 May 2013 10:26 AM PDT

ట్వీట్ రివ్యూ: రామాచారి
Ramachari Telugu Movie Review | Ramachari Review | Ramachari Rating | Read Ramachari Movie Live Updates, Story, Cast & Crew, Music, Performances - APHerald.com

ఆ ప‌వ‌ర్‌ చాలు

Posted: 17 May 2013 10:20 AM PDT

ఆ ప‌వ‌ర్‌ చాలు
మొన్నటి వ‌ర‌కు వ‌చ్చిన వార్తులు పిట్ట వార్తలే అని తేల్చేసింది స‌మంత‌. ఇంత‌కీ మేట‌రేంటంటే కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీకు నో అన్నది. మ‌రే హీరోతో నేను కాల్షీట్లు...

రేపిస్టుల‌పై నారాయ‌ణ మూర్తి ఫైర్‌..

Posted: 17 May 2013 10:08 AM PDT

రేపిస్టుల‌పై  నారాయ‌ణ మూర్తి ఫైర్‌..
రేపిస్టులు తీవ్ర‌వాదుల కంటే దారుణం! ఢిల్లీలో జ‌రిగిన నిర్భ‌య సంఘ‌ట‌న గురించి తెలుసుకొన్న‌వారంతా.. ఇదే మాట చెప్పారు.

పుట్టిన రోజు జేజులు

Posted: 17 May 2013 10:06 AM PDT

పుట్టిన రోజు జేజులు
అందం, చందం -న‌ట‌న గిటన అన్నీ తెలిసిన క‌థానాయిక ఛార్మి. గ్లామ‌ర్ పాత్ర‌లు వ‌చ్చినంత కాలం అవి చేసింది.

Prabhas is Kaliyuga Ramudu

Posted: 17 May 2013 10:00 AM PDT

Prabhas is Kaliyuga Ramudu
The essence of Lord Rama and his influence on the society has always been strong. He is considered as the ideal man and technically speaking, a man is expected to be like Lord Rama in his life and style. While Rama is a role model to the society it is heard that Prabhas is also getting few credits like that.

రామా.. రామా.. అన్పించిన రామాచారి

Posted: 17 May 2013 09:26 AM PDT

రామా.. రామా.. అన్పించిన రామాచారి
అందరు కడుపుబ్బ నవ్వించే కమెడియన్లు, అందుకు తగ్గ హీరో నవీన్, నిండు గోదావరి లాంటి హీరోయిన్ కమలిని ముఖర్జీ, సంగీతంతో ఉర్రూతలూగించే మణిశర్మ లాంటి సంగీత దర్శకుడు ఉండడంతో కాసేపు హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేయవచ్చని సినిమాకు వెళ్లిన ప్రేక్షకులతో రామా.. రామా.. ఇదేమి గోల అనుకునేలా చేసింది రామాచారి సినిమా.

శివాజీ ఆశ‌- దోశ‌లు

Posted: 17 May 2013 09:14 AM PDT

శివాజీ ఆశ‌- దోశ‌లు
ఒక‌ప్పుడు బుల్లి హీరోల్లో పెద్ద హీరోగా చెలామ‌ణి అయ్యాడు శివాజీ. అత‌ని సినిమా అంటే టైమ్ పాస్‌! హీరోగా చేస్తూనే సైడు వేషాలూ వేశాడు

Mahesh-Namrata’s differences on Gautham

Posted: 17 May 2013 09:00 AM PDT

Mahesh-Namrata
It is more or less like a tradition in Tollywood that the sons of superstars generally take the same route as their fathers. But it is not necessary that all of them become successful like their parents. Tollywood has seen many examples like that. Anyways, it is heard that Mahesh Babu and wife Namrata have different thoughts for their son Gautham Krishna.

ధ‌నుష్‌ సాంబారు దెబ్బ

Posted: 17 May 2013 08:25 AM PDT

ధ‌నుష్‌ సాంబారు దెబ్బ
ఫిల్మ్ కెరియ‌ర్ స్టార్టింగ్‌లో మాత్రమే త‌న మామ ర‌జ‌నీకాంత్ ప‌రిచాయాలు అవ‌స‌మయ్యాయి. త‌మిళ్ లో అత‌నో స్టార్ అయినా, బాలీవుడ్‌కి ధ‌నుష్ మాత్రమే. వై దిస్ కొల‌వెర్రితో వ‌రల్డ్‌ను షేక్ చేసిన ఆ బ‌ట్లర్ ఇంగ్గీష్ సాంగ్ హీరో.

నారా రోహిత్ సినిమా.. శంక‌ర‌

Posted: 17 May 2013 08:20 AM PDT

నారా రోహిత్ సినిమా.. శంక‌ర‌
తొలి రెండు సినిమాల‌తో ప్రామిసింగ్ హీరో అనిపించుకొన్నాడు నారా రోహిత్‌. బాణం సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కొట్ట‌క‌పోయినా.

Review: Ramachari Telugu Movie

Posted: 17 May 2013 08:16 AM PDT

Review: Ramachari Telugu Movie
Ramachari Review | Ramachari Rating | Ramachari Movie Review | Ramachari Movie Rating | Read Ramachari Telugu Movie Live Updates, Story, Cast & Crew, Music, Performances - APHerald.com

Why Pawanism creates that mania?

Posted: 17 May 2013 08:00 AM PDT

Why Pawanism creates that mania?
Star craze and mania have been high in Tollywood and among them the following for Pawan Kalyan has always been high. During the time of his film 'Gabbar Singh' a new term called Pawanism was also coined and everyone started believing like it is a cult. So, what exactly is the reason for Pawan to create this mania.

రామాచారి : రివ్యూ

Posted: 17 May 2013 07:37 AM PDT

రామాచారి : రివ్యూ
Ramachari Telugu Movie Review | Ramachari Review | Ramachari Rating | Read Ramachari Movie Live Updates, Story, Cast & Crew, Music, Performances - APHerald.com

Ramachari Movie Tweet Review, Rating

Posted: 17 May 2013 07:11 AM PDT

Ramachari Movie Tweet Review, Rating
Ramachari Movie Review | Ramachari Movie Rating | Ramachari Review | Ramachari Rating | Read Ramachari Telugu Movie Live Updates, Story, Cast & Crew, Music, Performances - APHerald.com

కీరవాణి చేతికి “అనామిక”

Posted: 17 May 2013 06:22 AM PDT

కీరవాణి చేతికి "అనామిక"
శేఖర్ కమ్ముల తన కొత్త సినిమాకు సంగీత దర్శకుడిని మార్చారు ఆయనకు ఎన్నో హిట్స్ ఇచ్చిన మిక్కీని కాదని కీరవాణికి ఓటు వేసారు.

ఆనాడు చోళీ – ఈనాడు గాగ్రా

Posted: 17 May 2013 05:37 AM PDT

ఆనాడు చోళీ – ఈనాడు గాగ్రా
45 సంవత్సరాలు దాటిపోయినా చెక్కు చెదరని అందం ఆమె సొంతం చాలా సంవత్సరాల క్రితం తన చోళీ కింద ఏముంది అంటూ, ఆ నాటి కుర్రకారు ని రేచ్చకోట్టిన అందాల రాసి ఆమె.

జేజెమ్మ కోరికను తీర్చలేని జక్కన్న !!!

Posted: 17 May 2013 04:26 AM PDT

జేజెమ్మ కోరికను తీర్చలేని జక్కన్న !!!
యోగా బ్యూటి అనుష్క కోరికను రాజమౌళి కాదన్నాడు, కోరిక ఏమిటి అని అనుకుంటున్నారా. అయితే ఇది చదవండి

పవర్ స్టార్ రియల్ కేరెక్టర్ ఇదే ...

Posted: 17 May 2013 03:34 AM PDT

పవర్ స్టార్ రియల్ కేరెక్టర్ ఇదే ...
పవన్ కళ్యాణ్ నటనలోనే కాదు తన వ్యక్తిత్వంలోను చాలా విభిన్నంగా ఉంటారని ఆయనను దగ్గర నుండి చూసిన చాలామంది చెపుతూ ఉంటారు.

Simha bowing before Tiger

Posted: 17 May 2013 03:14 AM PDT

Simha bowing before Tiger
Simha bowing before Tiger

Prince's 'Ball Games' with Bollywood

Posted: 17 May 2013 02:10 AM PDT

Prince
Prince's 'Ball Games' with Bollywood

శృతిహాసన్ రాంగ్ రూటులో వెళుతోందా...?

Posted: 17 May 2013 02:07 AM PDT

శృతిహాసన్  రాంగ్ రూటులో వెళుతోందా...?
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బర్ సింగ్ ఇచ్చిన స‌క్సెస్ ని శృతిహాస‌న్ క‌రెక్ట్ గా యూటిలైజ్ చేసుకోలేక‌పోతుంది.

ప‌వ‌ర్ స్టార్ అత్తారింటికీ యంగ్ టైగ‌ర్ దారి

Posted: 17 May 2013 01:32 AM PDT

ప‌వ‌ర్ స్టార్ అత్తారింటికీ యంగ్ టైగ‌ర్ దారి
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికీ వెళ్లడానికి యంగ్ టైగ‌ర్ దారి ఇచ్చాడు. కాస్త క‌న్ ఫ్యూజ్ అయ్యారుక‌దా...?

Ram Charan becoming Oosaravelli?

Posted: 17 May 2013 01:21 AM PDT

Ram Charan becoming Oosaravelli?
Ram Charan becoming Oosaravelli?

ప్రిన్స్ సినిమాకు టైటిల్ ఫిక్స్

Posted: 17 May 2013 01:02 AM PDT

ప్రిన్స్ సినిమాకు టైటిల్ ఫిక్స్
అతడు, మురారి, ఖ‌లేజా ,దూకుడు, పోకిరి, ఒక్కడు...ఇలా మూడు అక్షరాల టైటిల్స్ వున్న ప్రిన్స్ ప్రతి సినిమా బాక్సాఫీస్ ద‌గ్గర దుమ్మురేపింది.

ఆదికి దూకుడు పెరిగిందా ?

Posted: 16 May 2013 11:16 PM PDT

ఆదికి దూకుడు  పెరిగిందా ?
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది ఫై రకరకాల వార్తలు వస్తున్నాయి సుకుమారుడుసినిమా ఘోర పరాజయానికి ఇతడే కారణం అంటూ మీడియా లో రాతలు కూడా వస్తున్నాయి

గణితంలో ఛార్మీ

Posted: 16 May 2013 08:37 PM PDT

గణితంలో ఛార్మీ
పంజాబీ పిల్ల ఛార్మీ తనకు ఇంకా పాతిక సంవత్సరాలేనని చెబుతోంది. నిజం చెప్పు ఛార్మి అంటే, నేను నిజమే చెబుతున్నానండి బాబు అంటూ ఓ కొత్త లెక్క తో క్లారిటీ కూడాఇస్తోంది .

టాప్ హీరోకు షాక్ ఇచ్చిన సమంత

Posted: 16 May 2013 07:43 PM PDT

టాప్ హీరోకు షాక్ ఇచ్చిన సమంత
ఆమెకు ఇప్పటికే చేతినిండా సినిమాలున్నాయి క్షణం కూడా తీరిక లేకుండా కాలం గడుపుతోంది. మరో పక్క సిద్ధార్థ్ ఆమె మనసు దోచుకుని కూర్చున్నాడు.

No comments:

Post a Comment