Sunday, July 14, 2013

APHerald-Movies

APHerald-Movies


త‌మిళ హీరోని ప‌డ‌గొట్టేసిన అమ‌లాపాల్‌

Posted: 14 Jul 2013 07:00 PM PDT

త‌మిళ హీరోని ప‌డ‌గొట్టేసిన అమ‌లాపాల్‌
ధ‌నుష్‌, అమ‌లాపాల్ క‌ల‌సి న‌టిస్తున్నారు... ఈ వార్త‌లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. కానీ అస‌లు విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. ధ‌నుష్‌కి సినిమా విష‌యంలో వేలూ, కాలు పెట్ట‌డం తెలీదు. మామ ర‌జ‌నీకాంత్ లా త‌న‌ప‌ని తాను చేసుకుపోవ‌డ‌మే తెలుసు. అలాంటిది త‌న సినిమాలో హీరోయిన్ కోసం ద‌ర్శ‌కులు వెదుకుతుంటే.. వాళ్లెవ‌రో ఎందుకు అమ‌లాపాల్‌ని తీసుకోండి అని సూచించాడ‌ట‌. ఎప్పుడూ లేనిది ధ‌నుష్ ఇలా హీరోయిన్‌ని రిక‌మెండ్ చేశాడేంటి..? అని అక్క‌డి వాళ్లంతా షాక్ తిన్నారు.

బాల‌య్య చిత‌గ్గొట్టేస్తున్నాడు

Posted: 14 Jul 2013 06:30 PM PDT

బాల‌య్య చిత‌గ్గొట్టేస్తున్నాడు
హ‌మ్మ‌య్య ఎట్ట‌కేల‌కు రూల‌ర్ సినిమా ప్రారంభ‌మైంది. యేడాది కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా గడిపారు బాలకృష్ణ. "శ్రీమన్నారాయణ" తర్వాత ఆయన మరే చిత్రం చేయలేదు. ఇప్పుడు రూల‌ర్‌గా బ‌రిలోకి దూకేశారు. చాలా కాలం త‌ర‌వాత కెమెరా ముందుకు వ‌చ్చారు క‌దా.. వ‌స్తూ వ‌స్తూనే ఎమోష‌న‌ల్ యాంగిల్ బ‌య‌ట‌పెట్టారు.

ప్ర‌భాస్‌ని లైట్ తీసుకొంటున్నాడా?

Posted: 14 Jul 2013 06:00 PM PDT

ప్ర‌భాస్‌ని లైట్ తీసుకొంటున్నాడా?
రాజ‌మౌళితో సినిమా ఒప్పుకొని ప్ర‌భాస్ త‌ప్పుచేశాడేమో అనిపిస్తోంది. మిర్చితో తిరుగులేని ఫామ్‌లోకి వ‌చ్చిన ప్ర‌భాస్‌.. వెంటనే రాజ‌మౌళి సినిమా ప‌నిలో ప‌డిపోయాడు. ఏకంగా నాలుగు నెల‌ల పాటు ముంద‌స్తు శిక్ష‌ణ తీసుకొన్నాడు. నిజానికి ఆ కాల్షీట్లు మ‌రో నిర్మాత‌కు ఇస్తే... ఈపాటికి సినిమా తీసేసేవాడేమో. అయితే త‌న కెరీర్‌లో ఛ‌త్ర‌ప‌తిలాంటి హిట్ ఇచ్చినందుకు ప్ర‌భాస్ కృత‌జ్ఞ‌త చూపించాడు.

Nithya Menon’s terrible rape experience

Posted: 14 Jul 2013 04:45 PM PDT

Nithya Menon
The heroines of today are often keen on showing their sex appeal and oomph factor. This is also the requirement of today's film industry. But despite those challenges, actress Nithya Menon has maintained a very decent approach and stayed away from skin show everytime. Still, here is a surprising news.

మ‌హేష్ విల‌న్‌గా..?

Posted: 14 Jul 2013 04:40 PM PDT

మ‌హేష్ విల‌న్‌గా..?
ప్రిన్స్ ఫ్యాన్స్‌కి ఓ సూప‌ర్ న్యూస్‌! మహేష్‌బాబు ప్రతినాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 1 - నేనొక్క‌డినే సినిమాలో మ‌హేష్ హీరో క‌మ్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నాడట‌. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇది వ‌ర‌కు ఎప్పుడూ చూడ‌నటువంట స్ర్కీన్‌ప్లే తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మ‌ట‌.

Mahesh Babu as villain?

Posted: 14 Jul 2013 04:39 PM PDT

Mahesh Babu as villain?
Maybe it happens during the early stages of their career but once a hero becomes a superstar then he will never go towards negative roles. But that bold move is being taken by our very own Mahesh Babu. It is heard that he is going to be seen as a villain and this would be in his new film '1-Nenokkadine'.

నంద‌మూరి హీరో డైరెక్ట్ చేస్తాడా??

Posted: 14 Jul 2013 04:31 PM PDT

నంద‌మూరి హీరో డైరెక్ట్ చేస్తాడా??
మిగ‌తా హీరోల‌తో పోలిస్తే నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ కాస్త విభిన్నం. త‌న సినిమాల‌కు తానే నిర్మాత‌. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై కొత్త ద‌ర్శ‌కుల్ని ప్రొత్స‌హిస్తుంటాడు. కొత్త ద‌ర్శ‌కులైతే కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌స్తార‌నేది ఓ కార‌ణం. అయితే దాని వెనుక ఇంకో రీజ‌న్ కూడా ఉంది. అదేమిటంటే.. కొత్త ద‌ర్శ‌కుడైతే అన్ని విష‌యాల్లోనూ జోక్యం చేసుకోవ‌చ్చు క‌దా? అవ‌స‌ర‌మైతే అత‌న్ని ప‌క్కన పెట్టి... డైరెక్ష‌న్ చేసేయొచ్చ‌న‌ట‌.

Bharatamuni Awards 2013 Stills

Posted: 14 Jul 2013 01:22 PM PDT

Bharatamuni Awards 2013 Stills
Bharatamuni Awards 2013 Stills | Bharatamuni Awards 2013 Photos | Bharatamuni Awards 2013 Gallery | Bharatamuni Awards 2013 Images | Bharatamuni Awards 2013 Pictuers |

Attarintiki Daredi HD Teaser : First on Net

Posted: 14 Jul 2013 01:20 PM PDT

Attarintiki Daredi HD Teaser : First on Net
Attarintiki Daredi Teaser | Attarintiki Daredi Latest Trailer | Attarintiki Daredi HD Teaser | Attarintiki Daredi Latest News | Attarintiki Daredi Trailer

Production No1 Movie Latest Stills

Posted: 14 Jul 2013 12:57 PM PDT

Production No1 Movie Latest Stills
Production No.1 Movie Latest Stills | Production No.1 Movie Latest Images | Production No.1 Movie Latest Photos | Production No.1 Movie Latest Gallery |

ఫ‌స్ట్‌లుక్‌తోనే బెదిరిపోయాడు

Posted: 14 Jul 2013 12:00 PM PDT

ఫ‌స్ట్‌లుక్‌తోనే బెదిరిపోయాడు
అత్తారింటికి దారేది మూవీ ఫ‌స్ట్‌లుక్ సృష్టించిన ప్రకంప‌నానికి అబ్బాయ్ బెదిరిపోయాడ‌ని టాలీవుడ్ చెబుతుంది. బాబాయ్ సైలెంట్‌గా రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ అదుర్స్

శ్రీదివ్య ను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్న ప్రిన్స్ మహేష్ బాబు

Posted: 14 Jul 2013 11:43 AM PDT

శ్రీదివ్య ను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్న ప్రిన్స్ మహేష్ బాబు
'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' సినిమాలో నటించిన అచ్చతెలుగు అమ్మాయి శ్రీదివ్య కు చాలామంచి పేరు వచ్చింది.

క‌రీనా కాపురంలో ఆడ‌బిడ్డ చిచ్చు

Posted: 14 Jul 2013 11:10 AM PDT

క‌రీనా కాపురంలో ఆడ‌బిడ్డ చిచ్చు
అన్న కాపురాన్ని చెల్లి చెడ‌గొడుతుందా అంటే నిజ‌మే కావ‌చ్చు అంటున్నారు బాలీవుడ్‌. ఇదంతా క‌రీనా క‌పూర్‌,సైఫ్ అలీ ఖాన్ కాపురంలో వ‌చ్చింది.

తెలుగు డైరెక్టర్లకు తెలుగోడి అవ‌మానం..!

Posted: 14 Jul 2013 10:20 AM PDT

తెలుగు డైరెక్టర్లకు తెలుగోడి అవ‌మానం..!
తెలుగు డైరెక్టర్లకు స్టోరీలో కొత్తద‌నం చూపించడం తెలీదా..రాదా.. ఈ ప్రశ్న కోళీవుడ్ అంతా వ్యాపించింది. దీనికి కార‌ణం రామ్‌గోపాల్ వ‌ర్మ త‌మిళ‌నాడులో చేసిన స్టేట్‌మెంట్‌.

క‌త్రినాకైఫ్‌పై క‌క్ష్య సాదింపు

Posted: 14 Jul 2013 09:30 AM PDT

క‌త్రినాకైఫ్‌పై క‌క్ష్య సాదింపు
త‌ను న‌టిస్తున్న మూవీలోని హీరోలు క‌ష్టాల పాల‌వుతున్నార‌ని ఇలాంటి న్యూస్‌ల‌ను బాలీవుడ్‌లో ప్రత్యేకంగా కొంత మంది చెక్కెర్లు కొట్టిస్తున్నారు.

గోపిచంద్ సాహ‌సం స్పెష‌ల్ ఇంట‌ర్వూ

Posted: 14 Jul 2013 09:06 AM PDT

గోపిచంద్  సాహ‌సం   స్పెష‌ల్ ఇంట‌ర్వూ
ఒన్ అండ్ ఆఫ్ ఇయ‌ర్ త‌రువాత వ‌చ్చిన హిట్. ఎలా ఫీల‌వుతున్నారు.

ప‌వ‌న్ పై అభిమానం అదిరింది

Posted: 14 Jul 2013 08:59 AM PDT

ప‌వ‌న్ పై అభిమానం అదిరింది
అత్తారింటీకీ దారేదీ ఫ‌స్ట్ లుక్ ని త‌న ఆర్ట్ తో అద‌ర‌గొట్టారు. హావ్ ఎ లుక్.

1 కాదు, 5 గెట‌ప్స్‌లో ప‌వ‌న్‌

Posted: 14 Jul 2013 08:41 AM PDT

1 కాదు, 5 గెట‌ప్స్‌లో ప‌వ‌న్‌
రిలీజ్‌కు ముందే రోజుకో విష‌యంతో అభిమానుల‌ను ఉత్తేజ‌ప‌రిస్తే, ఒక‌టి కాదు, అయిదు గెట‌ప్స్‌లో ప‌వ‌న్ అనే న్యూస్ కూడ అంద‌రికి తెగ ఇంట్రెస్ట్‌ను క్రియోట్ చేసింది

Ram Charan Yevadu official release date

Posted: 14 Jul 2013 08:23 AM PDT

Ram Charan Yevadu official release date
Any mega fan will not be happy to hear hat both 'Yevadu' of Ram Charan and Pawan Kalyan's 'Atharintiki Daaredi' get release with a minute gap of just one week. And without a doubt it will effect respective film collections and at the end its industry loss more than anyone's.

బంగారు భవిష్యత్ కన్నా - బంగారు నగలపైనే మక్కువ చూపిన అలనాటి మహానటి

Posted: 14 Jul 2013 07:52 AM PDT

బంగారు భవిష్యత్ కన్నా - బంగారు నగలపైనే మక్కువ చూపిన అలనాటి మహానటి
సౌందర్యం అంటే ఒకనాటి కధానాయికలలో సావిత్రి దే అని చెపుతారు. ఆమె అందంలో ఒకరకమైన హుందా తనం కనిపిస్తుంది.

హిందిలోనూ మారుతి హావా

Posted: 14 Jul 2013 07:50 AM PDT

హిందిలోనూ మారుతి హావా
ఇందులో 16 సంవ‌త్సరాల వ‌య‌స్సులో యువ‌త చేసే చిలిపి ప‌నులు, ఘూటు ముచ్చట్లు, డేటింగ్ ప్రపోజ‌ల్స్‌ను మ‌రితం ఘాటుగా చూపించాడంట‌.

ఉపవాసాలు చేస్తున్న హన్సిక...!

Posted: 14 Jul 2013 07:31 AM PDT

ఉపవాసాలు చేస్తున్న హన్సిక...!
కోలీవుడ్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. ఆమె సూర్య తో నటించిన మాస్ మసాలా సినిమా "సింగం-2" హిట్ అవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పొయింది.

ఇలియాన మూవీ ఫ‌స్ట్‌లుక్‌

Posted: 14 Jul 2013 07:00 AM PDT

ఇలియాన మూవీ ఫ‌స్ట్‌లుక్‌
గోవా బ్యూటీ ఇలియాన న‌టించిన బాలీవుడ్ సెకండ్ ఫిల్మ్ ఫ‌టా పోస్టర్ నిక్లా హీరో ఫ‌స్ట్‌లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

హ‌వ్వా...న‌గ్నంగా పూనమ్ పాండే

Posted: 14 Jul 2013 06:31 AM PDT

హ‌వ్వా...న‌గ్నంగా పూనమ్ పాండే
రేపు మాపో పూనం వెనుక‌బాగం ఏ ఆచ్చాధ‌న లేకుండా వున్న ఫోటోను రిలీజ్ చేయ‌బోతున్నారు.

మెగాహీరో వీడియో లీక్‌

Posted: 14 Jul 2013 06:19 AM PDT

మెగాహీరో వీడియో లీక్‌
స్టిల్స్ ప్రెస్‌కు రిలీజ్ అయితే, వీడియోను మాత్రం సీక్రెట్‌గా లీక్ చేశారు. రేసుగుర్రం మూవీ షూటింగ్‌ను కాన్ఫిడెన్షియ‌ల్‌గా మెయింటెన్ చేద్దాం అనుకున్న సురేంద‌ర్‌రెడ్డికి అది సాధ్యం కావ‌డంలేదు.

పవణ్ ఫస్ట్, చిరు సెకండ్, నెక్స్ట్ రాంచరణ్ : పాటలతో సెగ

Posted: 14 Jul 2013 06:16 AM PDT

పవణ్ ఫస్ట్, చిరు సెకండ్, నెక్స్ట్ రాంచరణ్ : పాటలతో సెగ
పాటలతో కూడా సెగ పుట్టించడమంటే చిరంజీవి కుటుంబాన్నే సినీరంగం తలచుకుంటుంది. అదిరిపోయే పాటలు, డాన్స్ తో చిరంజీవి సినీరంగాన్ని ఉర్రూతలూగించి రాజకీయాల్లోకి వస్థే ఆయన వారసుడికగా కుమారుడు రాంచరణ్ అదే పనిలో పడ్డారు. ఇక సోదరుడు పవణ్ కళ్యాణ్ గూర్చి వేరే చెప్పక్కర్లేదు. కాని వీరికి కూడా పాటలతో సెగపుట్టించే పాప్ సింగర్ ను చూసి వావ్... అనుకుంటున్నారు అందరు.

Pawan fan birthday gift to Chiranjeevi

Posted: 14 Jul 2013 06:14 AM PDT

Pawan fan birthday gift to Chiranjeevi
Power Star Pawan Kalyan fans are basically fans of Mega Star Chiranjeevi initially which is unavoidable truth and half of his fans are Chiru's only. Now one of die-hard fan of Pawan Kalyan is giving a gift to Chiru on his birthday i.e 22nd August.

Poonam Pandey GOTI video

Posted: 14 Jul 2013 05:40 AM PDT

Poonam Pandey GOTI video
"Age is a question of mind over matter; if you don't mind, it doesn't matter!" This is the theme of Poonam Pandey upcoming film Nasha and she is leaving no stone unturned in giving publicity for her debut film. As a part of promotion Poonam uploaded a new video song GOTI few minutes back in twitter and tweet

బ‌ల‌వంతంగా బూతు స్టార్‌గా మార్చారు

Posted: 14 Jul 2013 05:30 AM PDT

బ‌ల‌వంతంగా బూతు స్టార్‌గా మార్చారు
బ‌ల‌వంతంగా బూతు స్టార్‌గా మార్చారు. ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది స్వయంగా ఓ సెల‌బ్రిటి. అందుకే త‌ను ఎందుకు ఇలాంటి ప్రొఫిషిన్‌ను ఎంచుకుందో వివ‌ర‌ణ ఇచ్చుంది.

అమలపై నోరుచేసుకుంటున్న కాజల్...!

Posted: 14 Jul 2013 05:18 AM PDT

అమలపై నోరుచేసుకుంటున్న కాజల్...!
ఒకే రంగంలో పని చేసేవారి మధ్య ప్రొఫిషనల్ జెలసీ ఉంటుంది. ఇది సర్వ సాధారణ విషయం. కాని ఆ జెలసీ లను అధిగమించి అందరిని కలుపుకు పోతూ రాణించిన వారికి మాత్రమే విజయ౦ దక్కుతుంది

Ram Charan desires for hat trick

Posted: 14 Jul 2013 04:54 AM PDT

Ram Charan desires for hat trick
Mega Power Star Ram Charan made his debut into TFI with Chirutha. Then with 'Magadheera Charan created his new era in Telugu audiences mind and 'Racha' proved his following in mass with its collections at box office.

మ‌గ‌త‌నాన్ని రెచ్చగొడుతుంది

Posted: 14 Jul 2013 04:38 AM PDT

మ‌గ‌త‌నాన్ని రెచ్చగొడుతుంది
హీరోల‌తో డేటింగ్‌లు, బ్రేక్‌ప్‌లు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రితో సన్నిహిత సంబంధాలు జోరుగానే జ‌రుగుతున్నాయి. ఇందులో బ‌డా హీరోలు ఉన్నారు, టాప్ హీరోయిన్స్ ఉన్నారు.

జూనియర్ గురించి వాస్తవాలు బయటపెట్టిన కళ్యాణ్ రామ్...!

Posted: 14 Jul 2013 04:35 AM PDT

జూనియర్ గురించి వాస్తవాలు బయటపెట్టిన కళ్యాణ్ రామ్...!
నందమూరి వంశం హీరోలలో ఉండే దర్పం మచ్చుకైనా కనిపించకుండా చాలా సింపుల్ గా ఉండే నందమూరి కళ్యాణ్ రామ్ కు ఈనెల లో వస్తున్న 19వ తారిఖు అతడి కెరియర్ కు సంబంధించి చాలా ముఖ్యమైన రోజు.

Celebs at Hyderabad 5k Run

Posted: 14 Jul 2013 04:32 AM PDT

Celebs at Hyderabad 5k Run
Celebs at Hyderabad 5k Run | Celebs at Hyderabad 5k Run Images | Celebs at Hyderabad 5k Run Photos | Celebs at Hyderabad 5k Run Gallery |

న‌ల్గోండ జిల్లాలో జ‌ప్ఫా న‌య‌న‌తార‌

Posted: 14 Jul 2013 04:30 AM PDT

న‌ల్గోండ జిల్లాలో జ‌ప్ఫా న‌య‌న‌తార‌
కేర‌ళ‌కు చెందిన న‌య‌న‌తార నాటీగ‌ర్ల్ ఓటుని న‌ల్గోండ జిల్లా నెరెడు చెర్ల 16వ వార్డ్ కి తెచ్చేశారు.

Hyderabad Dreams Audio Launch

Posted: 14 Jul 2013 04:04 AM PDT

Hyderabad Dreams Audio Launch
Hyderabad Dreams Audio Launch | Hyderabad Dreams Audio Launch Photos | Hyderabad Dreams Audio Launch Images | Hyderabad Dreams Audio Launch Gallery | Hyderabad Dreams Audio Launch Photos | Hyderabad Dreams Audio Launch Pics |

Vidyabalan Hot Pics

Posted: 14 Jul 2013 03:45 AM PDT

Vidyabalan Hot Pics
Vidyabalan Hot Pics | Vidyabalan Hot Photos | Vidyabalan Hot Images | Vidyabalan Hot Gallery | Vidyabalan Hot Wallpapers |

ఆలోచనల సుడిగుండంలో పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్

Posted: 14 Jul 2013 02:47 AM PDT

ఆలోచనల సుడిగుండంలో పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్
గతంలో ఎన్నడు లేనివిధంగా పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ ఆలోచనల సుడిగుండంలో పడి తెగ ఆందోలన పడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. నిజ జీవితంలో ఎదురు దెబ్బలు తింటూ సినీరంగంలోను ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న పవణ్ కళ్యాణ్ ఈ మానసిక ఆందోలన నుంచి ఎలా బయటపడాలి అంటూ మధన పడుతున్నాడట.

Green Trends 125th Salon Launch

Posted: 14 Jul 2013 02:33 AM PDT

Green Trends 125th Salon Launch
Green Trends 125th Salon Launch | Green Trends 125th Salon Launch Photos | Green Trends 125th Salon Launch Images | Green Trends 125th Salon Photos | Green Trends 125th Salon Images | Green Trends 125th Salon Launch Gallery |

Nayanthara Latest Images

Posted: 14 Jul 2013 02:13 AM PDT

Nayanthara Latest Images
Nayanthara Latest Images | Nayanthara Latest Stills | Nayanthara Latest Gallery | Nayanthara Latest Pics | Nayanthara Latest Wallpapers |

ఎవ‌డు 27న వస్తున్నాడు

Posted: 14 Jul 2013 02:12 AM PDT

ఎవ‌డు 27న వస్తున్నాడు
ఆరోజు ఈ సినిమా డైరెక్టర్ వంశీపైడిప‌ల్లీ బ‌ర్త్ డే కావ‌డం మ‌రో విశేషం

అత్తారింటికీ దారేదీ ఫ‌స్ట్ లుక్ టాక్

Posted: 14 Jul 2013 01:36 AM PDT

అత్తారింటికీ దారేదీ ఫ‌స్ట్ లుక్ టాక్
ఏదిఏమైనా అత్తారింటికీ దారేదీ ఫ‌స్ట్ లుక్ పై మిక్స్ డ్ టాక్ వ‌స్తోంది.

ప‌వ‌న్ సినిమా పూర్తయింది

Posted: 14 Jul 2013 01:18 AM PDT

ప‌వ‌న్ సినిమా పూర్తయింది
దీంతో మూవీ యూనిట్ చాలా హ్యాపిగా ఫీలవుతోంది.

గాంధీని మహాత్ముడు కాదంటున్న కమల్ హాసన్ ..

Posted: 14 Jul 2013 01:10 AM PDT

గాంధీని మహాత్ముడు కాదంటున్న కమల్ హాసన్ ..
జాతిపిత మహాత్మాగాంధీ గురించి కొత్త నిర్వచనం చెప్పాడు కమల్ హాసన్ చెప్పిన మాటలు విన్న తర్వాత చాలామంది షాక్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న చిరంజీవి...

Posted: 14 Jul 2013 12:37 AM PDT

పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న చిరంజీవి...
గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీ లో వార్ జరుగుతోందన్న విషయం మీడియాలో కధలు కధలుగా వస్తున్నాయి. దీనికి బలం చేకుర్చుతూ మరో కధనం ఫిలిం నగర్ లో హడావిడి చేస్తోంది.

Race Gurram Movie Exclusive Working Stills

Posted: 13 Jul 2013 02:37 PM PDT

Race Gurram Movie Exclusive Working Stills
Race Gurram Movie Working Stills | Race Gurram Movie Working Photos | Race Gurram Movie Working Images | Race Gurram Movie Working Pictures | Race Gurram Movie Working Wallpapers |

No comments:

Post a Comment