Sunday, July 21, 2013

APHerald-Movies

APHerald-Movies


విరాట్ కోహ్లీ లాటి మొగడు కావలంటున్న అంజలి

Posted: 22 Jul 2013 12:19 AM PDT

విరాట్ కోహ్లీ లాటి మొగడు కావలంటున్న అంజలి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పద్దతిగా కనిపిస్థే నిజంగానే అంజలి ఆరణాల తెలుగింటి ఆడపిల్ల అనుకున్నారు. బలుపు సినిమాలో కనిపించి అదరగొడితే వారెవ్వా.. పక్కా మాస్ అనుకున్నారు. అంతే కాదు ఇప్పుడు ఏకంగా క్రికెట్ లో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ లాంటి వాడే మొగుడు కావాలని అందరిని హడలెత్తించింది ఈ బలుపు సుందరి.

బస్తాల కొద్ది బంగారం సంపాదించింది – చిట్టచివరికి అణాపైసా లేదు

Posted: 21 Jul 2013 11:56 PM PDT

బస్తాల కొద్ది బంగారం సంపాదించింది – చిట్టచివరికి అణాపైసా లేదు
30 సంవత్సరాల పాటు టాలీవుడ్ సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించిన గొప్ప నటి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ నిజ జీవితంలో కూడా మహారాణి లా రాజభోగాలు అనుభవించింది.

గుత్తా జ్వాల మ‌ళ్లీ దొరికిపోయంది

Posted: 21 Jul 2013 11:00 PM PDT

గుత్తా జ్వాల మ‌ళ్లీ దొరికిపోయంది
బ్యాట్మెంటెన్ భామ గుత్తాజ్వాలా ప్రేమ‌లో ప‌డింద‌ని, యువ న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణెతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయింద‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీల్లోనూ, ప‌బ్బుల్లోనూ ఎక్కువ‌గా జంట‌గానే క‌నిపించేవారు. ఎన్నిసార్లు అడిగినా... `అబ్బే మా మ‌ద్య అలాంటిదేం లేదు. మేం ఫ్రెండ్స్‌` అని చెప్పుకొన్నారు. ఈసారి మాత్రం బ‌య‌ట‌ప‌డిపోయారు.

ఉద‌య‌భాను క్రైమ్ చేస్తోంది

Posted: 21 Jul 2013 10:00 PM PDT

ఉద‌య‌భాను క్రైమ్ చేస్తోంది
యాంక‌ర్‌గా, అప్పుడ‌ప్పుడూ వెండితెర‌పై ఐటెమ్ డాన్సర్‌గా సంద‌డిచేస్తుంటుంది ఉద‌య‌భాను. ఉద‌య‌భాను క‌నిపిస్తే ఆ హుషారే వేరు. ఇప్పుడు మ‌రో స‌రికొత్త పాత్ర‌లో దూరిపోయింది. అదే క్రైమ్ పెట్రోల్‌. హిందీ ఛాన‌ళ్ల‌లో ఇలాంటి పోగ్రాములు బాగా విజ‌య‌వంత‌మ‌య్యాయి. వాటినే డ‌బ్ చేసి ఇప్పుడు మా టీవీలో ప్ర‌సారం చేస్తున్నారు. వాటికి ఉద‌య‌భాను యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

బాలీవుడ్‌ని బెంబేలెత్తిస్తోంది

Posted: 21 Jul 2013 09:00 PM PDT

బాలీవుడ్‌ని బెంబేలెత్తిస్తోంది
శ్రుతిహాస‌న్‌కి గోల్డెన్ టైమ్ న‌డుస్తోంది. గ‌బ్బ‌ర్‌సింగ్‌, బ‌లుపు సినిమాల‌తో రెండు విజ‌యాలు అందుకొంది. ఇప్పుడు బాలీవ‌డ్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. శ్రుతి న‌టించిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా, డీడే సినిమాలు ఒకేసారి విడుద‌య్యాయి. రెండింట్లోనూ శ్రుతి న‌ట‌న‌క కెవ్వు కేక అని... బాలీవుడ్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

చ‌ర‌ణ్ మెల్లిగా జారుకొన్నాడు

Posted: 21 Jul 2013 08:00 PM PDT

చ‌ర‌ణ్ మెల్లిగా జారుకొన్నాడు
ఓం సినిమా ట్రైల‌ర్లు చూసి మ‌నం అంచ‌నాలు పెంచుకొన్న‌ట్టుగానే రామ్ చ‌ర‌ణ్ కూడా ఆ సినిమా పై చాలా హొప్స్ పెట్టుకొన్నాడు. ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డి ఓం లోని కొన్ని సీన్స్ చ‌ర‌ణ్‌కి చూపించాడు కూడా. ఇద్ద‌రికీ మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది లెండి. అదీ రీజ‌న్‌. అవి చూసి చ‌ర‌ణ్ థ్రిల్ అయిపోయాడు. అందుకే `నీతో ఓ సినిమా చేస్తా..` అని మాట కూడా ఇచ్చాడు.

ప‌రాజ‌యాన్ని ఒప్పుకొన్న ప‌వ‌ర్‌స్టార్‌!!

Posted: 21 Jul 2013 07:00 PM PDT

ప‌రాజ‌యాన్ని ఒప్పుకొన్న ప‌వ‌ర్‌స్టార్‌!!
ఎవ‌రైనా స‌రే - త‌మ ఓట‌మిని అంత తేలిగ్గా ఒప్పుకోరు. అట్ట‌ర్ ఫ్టాప్ అయినా `మంచి సినిమానే, కానీ స‌రిగ్గా ఆడ‌లేదంతే..` అని స‌ర్దిచెప్పుకొంటారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అయితే.. త‌ను ప‌వ‌ర్ స్టార్ ఎందుకు అవుతాడు. స‌భాముఖంగా త‌న ప‌రాజ‌యాన్ని ఒప్పుకొని.. త‌న వ్య‌క్తిత్వాన్ని చాటి చెప్పుకొన్నాడు.

ఎవ‌డు పింపుల్ డింపుల్ వీడియో సాంగ్ అదిరిందండోయ్.....

Posted: 21 Jul 2013 05:22 PM PDT

ఎవ‌డు పింపుల్ డింపుల్ వీడియో  సాంగ్ అదిరిందండోయ్.....
ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని పింపుల్ డింపుల్ సాంగ్ మీకోసం....

Yevadu Pimple Dimple Song Trailer

Posted: 21 Jul 2013 05:13 PM PDT

Yevadu Pimple Dimple Song Trailer
Yevadu Pimple Dimple Song Trailer

Hot Anchor disappoints MLA’s?

Posted: 21 Jul 2013 02:51 PM PDT

Hot Anchor disappoints MLA
Udaya Bhanu, she is one hot anchor on Telugu television who commands a following as much as sexy heroines, has reportedly denied her political entry. She is one hottie who has equal number of admirers across the state irrespective of the region.

హైద‌రాబాద్ లో పూనం హ‌ల్ చ‌ల్

Posted: 21 Jul 2013 02:48 PM PDT

హైద‌రాబాద్ లో పూనం హ‌ల్ చ‌ల్
పూన‌మ్ పాండే న‌షా పూర్తి క‌బుర్లు వీడియోలో చూడండి.

Day out for Actor Sanjay Dutt

Posted: 21 Jul 2013 02:35 PM PDT

Day out for Actor Sanjay Dutt
Actor Sanjay Dutt taken to Hospital in Pune for Medical check up.

ల‌క్ష్మీ ప్రస‌న్న ఏడు కొండ‌లు ఎక్కింది

Posted: 21 Jul 2013 02:06 PM PDT

ల‌క్ష్మీ ప్రస‌న్న ఏడు కొండ‌లు ఎక్కింది
బాట మ‌ద్యలో అల‌సిపోయిన లక్ష్మీ ప్రస‌న్నను ఓసారి చూడండి.

What is Cherry trying to prove with Power Star?

Posted: 21 Jul 2013 01:48 PM PDT

What is Cherry trying to prove with Power Star?
The South Indian Filmfare awards held yesterday was the cynosure of all eyes as the event witnessed celebrities and glitterati from all south Indian industries converged at one place. Hitex auditorium in Hyderabad was a witness to the glitz and glamour from hot beauties and other talented stars form Telugu, Kannada, Malayalam and Tamil industries.

రామయ్యా వస్థావయ్యా... చూడాలంటే మీసం పెరగాలయ్యా

Posted: 21 Jul 2013 01:42 PM PDT

రామయ్యా వస్థావయ్యా... చూడాలంటే మీసం పెరగాలయ్యా
నందమూరి ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదిరి చూస్థున్న ఎన్టీఆర్ నటిస్థున్న 'రామయ్యా వస్థావయ్యా' సినిమా చూడాలంటే మీసం పెరగాలయ్యా అంటున్నాడు డైరెక్టర్ హరీన్ శంకర్. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర అసహనం వ్యక్థం చేస్థున్నారు. పాపం హరీన్ శంకర్ కూడా ఏమిచేయలేకపోతున్నాడట.

కొడుకు కోసం తండ్రిని లైన్ లో పెట్టుకున్న శృతి...!!

Posted: 21 Jul 2013 12:26 PM PDT

కొడుకు కోసం తండ్రిని లైన్ లో పెట్టుకున్న శృతి...!!
శ్రుతిహాసన్ కేవలం నటించడమే కాదు ఎదుటి మనిషిని ఎలా లైన్ లో పెట్టుకునే నేర్పు బాగా అలవాటు చేసుకుంది.

స‌మంత‌ కోక ..రైక క‌ల‌వ‌ని చోటు అదిరింది

Posted: 21 Jul 2013 12:19 PM PDT

స‌మంత‌ కోక ..రైక క‌ల‌వ‌ని చోటు అదిరింది
స‌మంత కోక ...రైక క‌ల‌వ‌ని చోటుని చూపించింది. ఆ చోటు ఏదో వేరే చెప్పాలంటారా....?

Akkineni camp Manam shooting updates

Posted: 21 Jul 2013 12:16 PM PDT

Akkineni camp Manam shooting updates
Three generations of Akkineni heroes are coming together to entertain Telugu audiences with Manam under the director of Ishq film fame Vikram Krishna. Manam has finished its first schedule last month with few scenes being canned on Naga Chaitinaya and Samantha.

India Fashion Street Season 2 - day 2

Posted: 21 Jul 2013 11:24 AM PDT

India Fashion Street Season 2 - day 2
India Fashion Street Season 2 day 2

Cherry Receiving Pawan Kalyan’s Award: (Full Video)

Posted: 21 Jul 2013 10:59 AM PDT

Cherry Receiving Pawan Kalyan
Ram Charan receiving Pawan Kalyan's best actor award at Filmfare

Ram Charan Yevadu Tata Docomo Association Trailer

Posted: 21 Jul 2013 10:43 AM PDT

Ram Charan Yevadu Tata Docomo Association Trailer
RamCharan's 31st July release Yevadu film, here is the trailer

అబ్బాయ్ వ‌ద్దంటే బాబాయ్ రమ్మన్నాడు

Posted: 21 Jul 2013 10:34 AM PDT

అబ్బాయ్ వ‌ద్దంటే బాబాయ్ రమ్మన్నాడు
మ‌రి అబ్బాయ్ ని డైరెక్ట్ చేద్దామంటే బాబాయ్ పిలిచి మ‌రీ ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ని శ్రీకాంత్ అడ్డాల ఎలా యూటిలైజ్ చేసుకుంటాడో చూడాలి.

Idhu Kathirvelan Kadhal Tamil Movie Stills

Posted: 21 Jul 2013 10:33 AM PDT

Idhu Kathirvelan Kadhal Tamil Movie Stills
Idhu Kathirvelan Kadhal Tamil Movie Stills | Idhu Kathirvelan Kadhal Tamil Movie Pics | Idhu Kathirvelan Kadhal Movie Photos | Idhu Kathirvelan Kadhal Movie Images |

Poonam Pandey as SEXY TEACHER

Posted: 21 Jul 2013 10:11 AM PDT

Poonam Pandey as SEXY TEACHER
Hot seductive girl Poonam Pandey is going to make everyone get addicted to her as a sexy teacher in her debut film Nasha. It would be interesting to know whether she will be teaching sex lessons to her students or will she fall for her student who stands as her support in personal problems which she goes through in her life.

‘ఈగ’ దెబ్బకు బోల్థాపడ్డ ‘గబ్బర్ సింగ్’

Posted: 21 Jul 2013 09:18 AM PDT

ఈగ నే కదా ఊదేస్థే ఎగిరిపోతుంది అనుకునే వారికి రాజమౌళి దాని పవరేంటో చూపించారు. అంతేనా అనుకుని ఊరుకున్నాం కాని అది ఏకంగా గబ్బర్ సింగ్ లాంటి పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ నే పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెల్లడంతో సిని వర్గాలు అవాక్కయ్యాయి.

నికిషా ప‌టేల్ స్పెష‌ల్ ఇంట‌ర్వూ

Posted: 21 Jul 2013 09:03 AM PDT

నికిషా ప‌టేల్ స్పెష‌ల్ ఇంట‌ర్వూ
ఈ సంద‌ర్బంగా నికిషా ప‌టేల్ తో స్పెష‌ల్ ఇంట‌ర్వూ మీకోసం.....

ప్రిన్స్ డాట‌ర్ సితార ఎక్స్ క్లూజివ్ ఫోటో

Posted: 21 Jul 2013 08:44 AM PDT

ప్రిన్స్ డాట‌ర్ సితార ఎక్స్ క్లూజివ్ ఫోటో
కానీ ఎపి.హెరాల్డ్ కి సితార స్టైట్ స్టిల్ ఫోటో దొరికింది. హావ్ ఎ లుక్.

అల్ల‌రోడి ద‌ర్శ‌క‌త్వం ఎప్పుడు?

Posted: 21 Jul 2013 08:40 AM PDT

అల్ల‌రోడి ద‌ర్శ‌క‌త్వం ఎప్పుడు?
ద‌ర్శ‌క‌త్వం పై మోజున్న క‌థానాయ‌కుల్లో అల్లరి న‌రేష్ ఒక‌రు. తొలి రోజుల్లో స‌హాయ ద‌ర్శ‌కుడిగా పనిచేశాడు. ఇప్ప‌టికీ... ఆ రంగంపై ఆస‌క్తి ఉంది. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం అని చాలా సంద‌ర్భాల్లో న‌రేష్ చెప్పుకొన్నాడు కూడా. ఇప్పుడు అందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది.

60th FilmFare Awards (South) Winners List

Posted: 21 Jul 2013 08:20 AM PDT

60th FilmFare Awards (South) Winners List
Congratulations to all the winners .

మరాఠి నాటకాన్ని కాపీ కొట్టిన సూపర్ స్టార్ రజినీ..!

Posted: 21 Jul 2013 08:19 AM PDT

మరాఠి నాటకాన్ని కాపీ కొట్టిన సూపర్ స్టార్ రజినీ..!
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన 'చంద్రముఖి' సినిమా పేరు చెప్పగానే ఆ సినిమాలో రజినీ పలికిన 'లకలక లకలక' డైలాగ్ అందరికీ గుర్తుకు వస్తోంది.

ప్రిన్స్ కూతురు పుట్టి అప్పుడే........

Posted: 21 Jul 2013 08:06 AM PDT

ప్రిన్స్ కూతురు పుట్టి అప్పుడే........
డాట‌ర్ పై త‌న‌కి ఎంత ప్రేమ వుందో చెప్పక‌నే చెప్పాడు.

వ‌ర్మ నీ టేస్ట్ అదిరింది గురూ......

Posted: 21 Jul 2013 07:44 AM PDT

వ‌ర్మ నీ టేస్ట్ అదిరింది గురూ......
మ‌రి రిలీజ్ కానున్న అనైక సెమీ న్యూడ్ ఫోటోస్ ఎంత‌గా ఎట్రాక్ట్ చేస్తాయో చూడాలి.

20 కోట్లు డిమాండ్ చేస్తున్న టాలీవుడ్ హీరో...!!

Posted: 21 Jul 2013 07:43 AM PDT

20 కోట్లు డిమాండ్ చేస్తున్న టాలీవుడ్ హీరో...!!
ఇప్పటిదాకా అతడు నటించినవి 15 సినిమాలు మించి ఉండవు. కాని అతడి క్రేజ్ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హిమాలయ శిఖరం అంత ఎత్తుగా ఉంది.

రియ‌ల్ హీరో... సూర్య‌

Posted: 21 Jul 2013 07:40 AM PDT

రియ‌ల్ హీరో... సూర్య‌
తెర‌పైనే కాదు.. బ‌య‌ట కూడా హీరోగా వెలిగే వాళ్లు చాలా త‌క్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ల‌లో త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య ఒక‌రు. సెట్లో ఉన్న అంద‌రితో చాలా మ‌ర్యాద‌గ ప్ర‌వ‌ర్తిస్తార‌ని సూర్య‌కు పేరుంది. లైట్‌బోయ్‌ని కూడా సూర్య గౌర‌వంగానే సంబోధిస్తార‌ట‌. త‌న విజ‌యంలో వాళ్ల‌కూ వాటా ఉంద‌నేది ఆయ‌న న‌మ్మ‌కం. దాన్ని మ‌రోసారి నిల‌బెట్టుకొన్నారు సూర్య‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన సింగం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అనుష్క క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మెగా ప్యామిలీలో హీరోలు వేర‌య్యారా..?

Posted: 21 Jul 2013 07:20 AM PDT

మెగా ప్యామిలీలో హీరోలు వేర‌య్యారా..?
మెగాప్యామిలీలో హీరోలు వేర‌య్యారా..? ఈ ఆలోచ‌న మెగా అభిమానుల మ‌దిని మ‌రింత తొలుస్తుంది. మెగా అభిమానానికి హీరోలు ఎవ‌ర‌న్నది ముఖ్యం కాదు, అత‌ను మెగా ప్యామిలీనా,కాదా..?

Mahesh darling daughter SITARA pic

Posted: 21 Jul 2013 06:59 AM PDT

Mahesh darling daughter SITARA pic
Check out hd image of Mahesh Babu daughter Sitara pic exclusively @ APHerald.com. This is the first pic on net which shows cute Sitara up-close, this pretty girl turned 1 year old yesterday and this pic was taken @ London.

రోజుకు 20 లక్షలు పుచ్చుకుంటున్న కమెడియన్..!

Posted: 21 Jul 2013 06:47 AM PDT

రోజుకు 20 లక్షలు పుచ్చుకుంటున్న కమెడియన్..!
మీరు చదువుతున్నది గాలి వార్త కాదు. ఖచ్చితమైన నిజం. కాని ఈ కమెడియన్ మన టాలీవుడ్ కు చెందిన వాడు కాదు. కోలీవుడ్ కి చెందిన కమెడియన్ సంతానం.

ముంతాజ్‌పై మ‌న‌సు ప‌డ్డ ప‌వ‌న్‌??

Posted: 21 Jul 2013 06:40 AM PDT

ముంతాజ్‌పై మ‌న‌సు ప‌డ్డ ప‌వ‌న్‌??
ఐటెమ్ సాంగ్ రేంజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముంబై, గోవా, ఢిల్లీ.. ఇలా ఎక్క‌డెక్క‌డి నుంచో ఐటెమ్ భామ‌ల్ని దిగుమ‌తి చేసుకొంటున్నారు. ముమైత్‌ఖాన్ లాంటి ముత‌క భామ‌లు ఈ రేసులో వెనుక‌బ‌డిపోతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌లాంటి స్టార్ హీరోతో ఐటెమ్ సాంగ్ అంటే ఫారెన్ భామ‌లు ఎగిరి గంతేసుకొంటూ దిగిపోతారు.

పవన్ ‘అత్తారింటికి దారేది’ రికార్డు బ్లఫింగా...?

Posted: 21 Jul 2013 06:26 AM PDT

పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా టీజర్ కు కేవలం నాలుగు రోజులలో 11 లక్షల వ్యూ కౌంట్ వచ్చిందని పవన్ అభిమానులు సంబర పడుతూ మొన్న జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో కూడా ఘనంగా కేకును కట్ చేయి౦చారు.

ప‌వ‌న్ ఖాతాలో మ‌రో అవార్డు!

Posted: 21 Jul 2013 05:40 AM PDT

ప‌వ‌న్ ఖాతాలో మ‌రో అవార్డు!
గ‌బ్బ‌ర్ సింగ్ కి అవార్డుల‌న్నీ పాదాక్రాంతం అవుతున్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్‌లోని ప‌వన్ క‌ల్యాణ్ న‌ట‌న‌కు మొన్నే మా టీవీ అవార్డు వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా ఫిల్మ్‌ఫేర్ వ‌రించింది. ఆదివారం హైద‌రాబాద్‌లో ఫిల్మ్‌ఫేర్ (సౌత్‌) అవార్డుల ప్రదానోత్స‌వం జ‌రిగింది. ఉత్త‌మ న‌టుడిగా వ‌వ‌న్ క‌ల్యాణ్ ఎంపిక‌య్యాడు. ఈ అవార్డును ప‌వ‌న్ త‌ర‌పున రామ్‌చ‌ర‌ణ్ అందుకొన్నాడు. ఉత్త‌మ న‌టిగా స‌మంత (ఈగ) ఎంపికైంది.

Preethi Das Hot Pics

Posted: 21 Jul 2013 05:38 AM PDT

Preethi Das Hot Pics
Preethi Das Hot Pics | Preethi Das Hot Photos | Preethi Das Hot images | Preethi Das Hot Stills | Preethi Das Latest Hot Pics |

యూటర్న్ తీసుకున్న రామ్ చరణ్...!!

Posted: 21 Jul 2013 05:23 AM PDT

యూటర్న్ తీసుకున్న రామ్ చరణ్...!!
నిన్నటి దాకా 'అత్తారింటికి దారేది' ఆడియో ఫంక్షన్ లో చిర్రంజీవి రామ్ చరణ్ ల ప్రస్తావన లేదు.

స‌మంత‌కు అదంతా సిద్దునే నేర్పించాడా...?

Posted: 21 Jul 2013 05:06 AM PDT

స‌మంత‌కు అదంతా సిద్దునే నేర్పించాడా...?
ల‌గ‌ల మాట్లాడేస్తూ అంద‌రినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

Making video of Attarintiki Daaredi

Posted: 21 Jul 2013 04:53 AM PDT

Making video of Attarintiki Daaredi
Pawan Kalyan-Trivikram's Attarintiki Daaredi is talk of the time from last one week with its first look poster, You Tube record for trailer and music market enjoying soothing songs of this flick. Here will be a common curiosity in many to know what all happened during the shooting period of Attarintiki Daaredi movie and for all of them here is the making video of AD.

Idhu Kathirvelan Kadhal Tamil Movie Working Stills

Posted: 21 Jul 2013 04:51 AM PDT

Idhu Kathirvelan Kadhal Tamil Movie Working Stills
Idhu Kathirvelan Kadhal Movie working stills | Idhu Kathirvelan Kadhal Tamil working stills | Idhu Kathirvelan Kadhal Photos | Idhu Kathirvelan Kadhal Movie images |

బ‌డా హీరోలను భ‌య‌పెడుతున్నది ఎవ‌రు..?

Posted: 21 Jul 2013 04:49 AM PDT

బ‌డా హీరోలను భ‌య‌పెడుతున్నది ఎవ‌రు..?
ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని బ‌డా హీరోలు భ‌య‌ప‌డుతున్నారు. రీసెంట్‌గా హృతిక్‌రోష‌న్‌కు జ‌రిగిన ఇన్సిడెంట్ ఆ హీరోల‌ను మ‌రింత‌గా భ‌య‌పెడుతుంది.

పూరి కన్నేశాడా.....?

Posted: 21 Jul 2013 04:47 AM PDT

పూరి కన్నేశాడా.....?
ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్, అల్లుఅర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను చేసిన పూరీ జగన్నాథ్

సినిమాల‌పై బాల‌య్య‌కు ఆస‌క్తి లేదా?

Posted: 21 Jul 2013 04:40 AM PDT

సినిమాల‌పై బాల‌య్య‌కు ఆస‌క్తి లేదా?
చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. శ్రీ‌మ‌న్నారాయ‌ణ త‌ర‌వాత‌... మ‌రో సినిమా మొద‌లవ్వ‌డానికి చాలా టైమ్ తీసుకొన్నాడు బాలకృష్ణ‌. హీరోయిన్లు దొరక్క‌, బాల‌కృష్ణ రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల బోయ‌పాటి శ్రీ‌నుతో సినిమా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఎట్టకేల‌కు ఆ సినిమా ఎల‌గోలా మొద‌లైంది. ఆ త‌ర‌వాత బాల‌య్య అమెరికా వెళ్లిపోయారు.

స్టార్ హీరోలతో బిజినెస్ చేస్తున్న సమంత..!!

Posted: 21 Jul 2013 04:06 AM PDT

స్టార్ హీరోలతో బిజినెస్ చేస్తున్న సమంత..!!
క్యూట్ గర్ల్ సమంతకు తెలిసినంత బిజినెస్ టెక్నిక్ మరే హీరోయిన్ కి తెలియదు అంటారు. ఏమిమాయ చేస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం టాప్ హీరోలంతా సమంత భజనే చేస్తున్నారు.

Celebrities at Filmfare Awards 2

Posted: 21 Jul 2013 04:05 AM PDT

Celebrities at Filmfare Awards 2
Celebrities at Filmfare Awards 2 | Celebs at Filmfare Awards Photos | Filmfare Awards 2013 | Filmfare Awards 2013 Photos |

Celebrities at Filmfare Awards

Posted: 21 Jul 2013 03:32 AM PDT

Celebrities at Filmfare Awards
Celebrities at Filmfare Awards | Celebrities at Filmfare Awards Photos | Filmfare Awards Photos | Celebs at Filmfare Awards 2013 |

సమంత షాకింగ్ న్యూస్

Posted: 21 Jul 2013 02:48 AM PDT

సమంత షాకింగ్ న్యూస్
తళుకుబెలుకల తార సమంత ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది, అంతే కాదు సినిమాల్లో ఎలా ఎదగాలో కూడా తన తోటి హీరోయిన్లకు తెలియచేసింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తనలా లౌక్యం ఉండాలంటి చెప్పి తన సహచరిణులకు క్లాస్ ఇచ్చింది.

ప‌వ‌న్‌పై స‌మంతా కౌంట‌ర్‌

Posted: 21 Jul 2013 02:35 AM PDT

ప‌వ‌న్‌పై స‌మంతా కౌంట‌ర్‌
ఎవ‌రైన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పై అభినంద‌న‌లు, పొగ‌డ్తలు కురిపిస్తారు కాని ఇవేమి ప‌ట్టన‌ట్టు స‌మంత మాత్రం ఠపీ అంటూ ప‌వ‌న్‌పై ఓ కౌంట‌ర్ వేసింది.

Sharmila Mandre Stills

Posted: 21 Jul 2013 02:30 AM PDT

Sharmila Mandre Stills
Sharmila Mandre Stills | Sharmila Mandre Hot Stills | Sharmila Mandre Pics | Sharmila Mandre Images | Sharmila Mandre at Kevvu Keka Success Meet | Sharmila Mandre Photos |

Kevvu Keka Movie Success Meet

Posted: 21 Jul 2013 02:19 AM PDT

Kevvu Keka Movie Success Meet
Kevvu Keka Movie Success Meet | Kevvu Keka Movie Pics | Kevvu Keka Movie Images | Kevvu Keka Movie Stills | Kevvu Keka Images |

Pawan’s Gabbar Singh lose to Eega

Posted: 21 Jul 2013 02:11 AM PDT

Pawan
Pawan Kalyan Gabbar Singh and Rajamouli's Eega are two films which entertained movie buffs to core in 2012. Both films had their magic spell not only on audiences but also on film critics and also on award jury's. But Pawan's Gabbar Singh has lost to Rajamouli's Eega with a margin of two extra awards at prestigious FILMFARE awards for the south which held yesterday at the Novotel hotel.

నాది కూడా సమాజ సేవ అంటున్న పూనమ్...!!

Posted: 21 Jul 2013 12:32 AM PDT

నాది కూడా సమాజ సేవ అంటున్న పూనమ్...!!
రాజకీయ నాయకులే కాదు తాము చేస్తున్నది కూడా సమాజ సేవే అంటున్నారు సెక్సీ బ్యూటీస్

No comments:

Post a Comment